వాడీవేడిగా నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశం సమస్యలపై నిలదీసిన సభ్యులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్న జడ్పీ చైర్మన్ నరేందర్‌రెడ్డి నల్లగొండ, ఏప్రిల్ 7 : సాగర్ ఎడమ కాల్వ కింద పొలాలకు సాగునీటి విడుదల, గ్రామాల్లో తాగునీటి సమస్య, రైతుబంధు అందించడంపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో రగడ జరిగింది. జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. సభ్యులు పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 503 అడుగుల నీటి మట్టం ఉన్నా గత ప్రభుత్వం ఎడమ కాల్వకు నీరిచ్చిందని, ఇప్పుడు 512 అడుగులు ఉన్నా పొలాలను ఎందుకు ఎండబెడుతుందని మిర్యాలగూడ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఎడమ కాల్వ కింద 1.50 లక్షల…
Author: Telanganapress
All inspections are being videotaped by the officers and anyone carrying more than Rs 50,000 in cash without valid proof of possession is being intercepted. Published Date – 7 April 2024, 11:07 PM Hyderabad: With just over a month left for the upcoming parliamentary elections, authorities have stepped up the vehicle checking on the roads of Hyderabad. Along with the police officials, special teams like the Flying Squads and Static Surveillance Teams (SSTs) are also in action. All inspections are being videotaped by the officers and anyone carrying more than Rs 50,000 in cash without valid…
ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నిస్తుందీ పండుగ. April 8, 2024 / 04:00 AM IST మంగళవారం ఉగాది ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్నిస్తుందీ పండుగ. సహనానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. ఉగాది పండుగలో అన్నిటికన్నా విశేషమైంది ఉగాది పచ్చడి. మిగిలిన పండుగల్లో పిండివంటలు చేసుకుంటే ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా. ఏవిధంగానూ పచనం (వండటం) చెయ్యకుండా తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం.. ఈ ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి తయారుచేసే పచ్చడి ఇది. ఈ రుచుల్ని కలపడానికీ ఓ లెక్క…
The surge reflects a growing trend of women choosing finance courses, indicating their determination to excel in a traditionally male-dominated sectors. Published Date – 7 April 2024, 11:12 PM Hyderabad: An increase in women’s participation in the finance industry has been observed by a recent study conducted by Zell Education, a finance and accounts edtech platform. As per the latest study, there is an encouraging rise in female enrollment within the finance domain, currently standing at 35%, marking a 5% increase from the previous year. The surge reflects a growing trend of women choosing finance courses, indicating…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని ప్రచారం చేసుకున్నట్టుందని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. April 8, 2024 / 03:42 AM IST నోటిఫికేషన్లిచ్చింది కేసీఆర్ సర్కారు నియామక పత్రాలిచ్చి కాంగ్రెస్ డబ్బా! బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల విషయంలో ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ’ అని ప్రచారం చేసుకున్నట్టుందని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపత్రాలు ఇస్తూ డబ్బా కొట్టుకుంటున్నదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు.…
The eateries selling ‘sheek kebab’, ‘pathar ka ghosth’, ‘kheema and chicken rolls’, and the popular haleem reported brisk business. “On Saturdays tourists drop in to enjoy the weekend here. Published Date – 7 April 2024, 11:16 PM Hyderabad: The Ramzan shopping at Charminar reached its crescendo with the Eid ul Fitr scheduled later this week. People from across the country are visiting the old city to get a feel of the Ramzan month ambiance that prevails in and around a 3 km radius of the historic monument. In the last two days, shoppers and tourists thronged…
బ్లాక్‌బాస్టర్ ‘మిరపకాయ్’ తర్వాత రవితేజ, హరీశ్‌శంకర్ కలిసి పనిచేస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్ తో సునాహోగా’ ఉపశీర్షిక. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జగపతిబాబు కూడా భాగమయ్యారు. ఈ సినిమాలో ఆయనది అత్యంత శక్తిమంతమైన పాత్ర అని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జగపతిబాబు ఇంటెన్స్, ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చెస్ మూవ్‌ని చేతిలో పట్టుకొని సీరియస్‌గా చూస్తున్న ఆయన లుక్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. రవితేజ, జగపతిబాబు కాంబినేషన్ కనుల పండువగా ఉంటుందని, ఇద్దరి పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయని హరీశ్‌శంకర్ అన్నారు. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: మిక్కీ జె.మేకర్.…
The infusion of technology in this quest made things easier and today, when artificial intelligence is at its most advanced, it is time to unlock the next chapter in effective reskilling of employees. In clearer terms, it is time to leverage GenAI, our portal into the future for this aim. Published Date – 7 April 2024, 11:23 PM By Viiveck Verma Re-skilling, or the process of empowering your employees with skills and competencies they need to stay in tune with the times, used to be an unwieldy proposition in the past. Even as employers acknowledged the…
గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దొరికిన రాతిశిలాల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. April 8, 2024 / 01:36 AM IST అంతరిక్షం నుంచి పడిన రాతిశిలలే: శాస్త్రవేత్తలు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో దొరికిన రాతిశిలాల ఆనవాళ్లపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. ఇన్నేండ్లు హరప్పా కాలం నాటివిగా భావిస్తున్న ఆ శిలలు ఆస్టరాయిడ్స్ అని, హరప్పా కాలం నాటి కట్టడాలు కావని ఎన్జీఆర్‌ఐ, పలు భౌగోళిక అధ్యయన సంస్థలు స్పష్టం చేశాయి. అగ్నిపర్వతాల విస్పోటం, లేదా అధిక ఐరన్ ధాతువులు ఉన్న మట్టి ఖగోళం నుంచి పడిందని ఆధారాలతో సహా వెల్లడించాయి. రాణ్ ఆఫ్ కచ్‌లోని లూనా కార్టర్ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ రాతిశిలలన్నీ విభిన్నమైన ఆకృతిలో, ఎన్నో లోహ ధాతువులను కలిగి ఉండటంతో సింధు నాగరికతకు చెందిన ప్రాంతమని అంతా అనుకున్నారు. కానీ, అత్యాధునిక కార్బన్…
The authorities are in talks with zoological parks in Europe for a pair of zebras under an animal exchange programme. Published Date – 7 April 2024, 11:59 PM Hyderabad: The solitary existence of Sunny, the young male giraffe at the Nehru Zoological Park, is set to end, with zoo authorities finding a suitable mate in the Alipore Zoological Garden, Kolkata. Sunny was brought under an animal exchange programme from the Kolkata zoo, along with a female partner, Bubli, in 2019 but the latter passed away after a brief illness in 2021. Apart from Sunny, the Nehru…