Author: Telanganapress

Loksabha Elections 2024 : సినీ న‌టుడు, ఎంఎన్ఎం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ శ్రీపెరంబ‌దూర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో డీఎంకే అభ్య‌ర్ధి టీఆర్ బాలుకు మద్దుత‌గా ఆదివారం రోడ్‌షో నిర్వ‌హించారు. April 7, 2024 / 07:33 PM IST Loksabha Elections 2024 : సినీ న‌టుడు, ఎంఎన్ఎం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ శ్రీపెరంబ‌దూర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో డీఎంకే అభ్య‌ర్ధి టీఆర్ బాలుకు మద్దుత‌గా ఆదివారం రోడ్‌షో నిర్వ‌హించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో ద‌శ‌కు రూ. 68,000 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అన్నారు. కీల‌క‌మైన ఈ ప్రాజెక్ట్‌కు నిధుల‌ను స‌మ‌కూరుస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చినా ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళ‌నాడుకు నిధులు రాలేద‌ని ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్ హాస‌న్ మోదీ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్ర‌విడ మోడ‌ల్‌ను బీజేపీ నేత‌లు విస్మ‌రిస్తున్నార‌ని, ద్ర‌విడ మోడ‌ల్ మ‌న దేశానికి అవ‌స‌ర‌మైనద‌ని ఆయ‌న పేర్కొన్నారు. లౌకిక వ్య‌వ‌స్ధ‌కు విఘాతం క‌లిగించేలా కాషాయ పాల‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక…

Read More

The deceased was identified as Komuraiah (41), a native of Mahabubnagar district. Published Date – 7 April 2024, 06:35 PM Medak: A man, who was working as a manager at Suguna Chicken, died in a road accident when a speeding bore-well rig hit his two-wheeler while he was going to Doulthabad from two-wheelertown on Sunday afternoon. The deceased was identified as Komuraiah (41), a native of Mahabubnagar district. He had migrated to Medak district a few years ago and had been working at Sugana Chicken for a while. The body was shifted to the Area Hospital,…

Read More

IPL 2024 MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్ విధ్వంస‌క‌ ఓపెన‌ర్ పృథ్వీ షా(65) హాఫ్ సెంచ‌రీ బాదాడు. 235 ప‌రుగుల భారీ ఛేద‌న‌లో దంచుతున్న షా 31 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. మ‌రో ఎండ్‌లో యువ బ్యాట‌ర్… April 7, 2024 / 06:25 PM IST IPL 2024 MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్ విధ్వంస‌క‌ ఓపెన‌ర్ పృథ్వీ షా(65) హాఫ్ సెంచ‌రీ బాదాడు. 235 ప‌రుగుల భారీ ఛేద‌న‌లో దంచుతున్న షా 31 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. మ‌రో ఎండ్‌లో యువ బ్యాట‌ర్ అభిషేక్ పొరెల్‌(31) సైతం దూకుడుగాగా ఆడుతున్నాడు. దాంతో, ఢిల్లీ క్యాపిట‌ల్స్ 11 ఓవ‌ర్ల‌కు వికెట్ న‌ష్టానికి ర‌న్స్ కొట్టింది. మ్యాచ్ గెల‌వాలంటే పంత్ సేన ఇంకా ప‌రుగులు చేయాలి. వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో రెండొంద‌ల పైచిలుకు ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న…

Read More

Terming Patil an opportunistic politician for quitting the BRS, he said the voters of Zaheerabad would certainly show him his place in the election. Published Date – 7 April 2024, 05:29 PM BRS candidate Zaheerabad Lok Sabha candidate Gali Anil Kumar is addressing party cadre at Bhiknoor in Kamareddy district on Sunday. Kamareddy: BRS Zaheerabad Lok Sabha candidate Gali Anil Kumar called upon the party cadre to teach a lesson to BB Patil, who quit BRS to contest as the BJP candidate from Zaheerabad. Addressing the party cadre in Bhiknoor and Rajampet mandals of the Kamareddy…

Read More

IPL 2024 MI vs DC : సొంత స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్కలు చూపించారు. రోహిత్ శ‌ర్మ‌(49), ఇషాన్ కిష‌న్‌(44) శుభారంభమివ్వ‌గా… April 7, 2024 / 05:27 PM IST IPL 2024 MI vs DC : సొంత స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌కు ప‌ట్ట ప‌గ‌లే చుక్కలు చూపించారు. రోహిత్ శ‌ర్మ‌(49), ఇషాన్ కిష‌న్‌(44) శుభారంభమివ్వ‌గా.. విధ్వంస‌క ప్లేయ‌ర్ టిమ్ డేవిడ్(45 నాటౌట్‌), రొమారియో షెప‌ర్డ్‌(39 నాటౌట్‌)లు చివ‌ర్లో వీరవిహారం చేశారు. దాంతో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 234 ర‌న్స్ కొట్టింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ రెండు, అన్రిచ్ నోకియాలు రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. Innings Break! A power-packed batting effort powers #MI to a formidable 234/5 🔥 Can…

Read More

Drawing on experiences from Skull and Bones and Hitwicket Published Date – 7 April 2024, 04:24 PM Since mid-February this year, my daily routine has been far from normal. Without an alarm clock, I wake up around 4 am, to spend a couple of hours playing Skull and Bones. Despite the abundant advice from my friends and readers to find something else to play, I am drawn to the soothing waters surrounding Saint Anne and Telok Panjarah during these early hours. In the evenings, I’ve spent time trying to master the cricket-based arcade game Hitwicket on…

Read More

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది. మరోసారి గరిష్టస్థాయికి చేరుకుంది. రోజుకొక రికార్డలు బద్దలు కొడుతున్న బంగారం ధర శనివారం మరోసారి భారీగా పెరిగి షాకిచ్చింది. రూ. 71వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ల అతివిలువైన లోహాల ధరలు పుంజుకోవడంతో దేశీయంగా బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 64,150 నుంచి రూ. 65,350కి చేరుకుంది. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం తులం ధర రూ. 1,310 పెరిగి రూ. 71,290కి చేరుకుంది. ఒకేరోజు ఇంతస్థాయిలో బంగారం పెరగడం విశేషం. ఢిల్లీలో తులం ధర రూ. 1,310 ఉండగా రూ. 71,440కి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ఉన్నా కూడా కొనుగోళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవసరం ఉంటేనే బంగారం కొంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. బంగారంతోపాటు వెండి కూడా భారీగానే పెరుగుతుంది. హైదరాబాద్‌లో…

Read More

Better Sleep : మెరుగైన శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి కంటి నిండా కునుకు తీయ‌డం ఎంతో అవ‌స‌రం. నిద్ర‌లేమితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడ‌తాయి. April 7, 2024 / 04:30 PM IST Better Sleep : మెరుగైన శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి కంటి నిండా కునుకు తీయ‌డం ఎంతో అవ‌స‌రం. నిద్ర‌లేమితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వెంటాడ‌తాయి. హార్మోన్లు స‌హా ఎన్నో అంశాలు నిద్రను ప్ర‌భావితం చేస్తుంటాయి. నిద్ర లేమితో బాధ‌ప‌డేవారు మెల‌టోనిన్ స‌ప్లిమెంట్స్ తీసుకుంటారు. ఈ స‌ప్లిమెంట్స్ సుర‌క్షిత‌మే అయినా కొంద‌రిలో త‌ల‌నొప్పి, కండ్లు తిర‌గ‌డం, వికారం, మ‌గ‌త వంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపిస్తాయి. నిద్ర‌లేమితో బాధ‌ప‌డేవారు స‌ప్లిమెంట్స్ జోలికి వెళ్ల‌కుండా మెల‌టోనిన్ అధికంగా ఉండే ఆహార ప‌దార్ధాల‌ను తీసుకోవ‌డం ద్వారా స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. ఇక నిద్ర‌లేమికి చెక్ పెట్టేందుకు ప్ర‌తిరోజూ ఆహారంలో ఎగ్స్‌ను భాగం చేసుకోవాలి. ఎగ్స్‌లో ప్రొటీన్ స‌హా ఇర‌త సూక్ష్మ‌పోష‌కాలు ఉంటాయి. ఇందులో…

Read More

Two women, identified as Palak and Pari, and a few other persons allegedly manhandled and thrashed three women guards. Published Date – 7 April 2024, 03:16 PM Ujjain: Three women security guards were allegedly beaten up by two women and a few others after they stopped them from shooting videos in the prohibited area of Mahakaleshwar Temple in Madhya Pradesh’s Ujjain, police said on Sunday. The incident occurred in the premises of the Mahakaleshwar Temple on Saturday, an official said. Two women, identified as Palak and Pari, and a few other persons allegedly manhandled and thrashed…

Read More

వేసవిలో తరచుగా డీహైడ్రేషన్ కు గురవుతుంటాం. నరాలలో ఒత్తిడితోపాటు కొన్నిసార్లు ఇది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, శరీరం నుండి డీహైడ్రేషన్ నివారించడానికి, ప్రభావవంతంగా పనిచేసే కొన్ని ఫుడ్స్ ను మీ డైట్లో చేర్చుకోవాలి. ఇవి శరీరంలో నీటి కొరతను తగ్గిస్తాయి. వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఏయే ఆహారాలు తీసుకోవచ్చో తెలుసుకుందాం. 1. నిమ్మరసం వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో హైడ్రేషన్ పెరుగుతుంది. ఈ నీటిలో నల్ల ఉప్పు, ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుతారు. ఇవన్నీ శరీరంలో హైడ్రేషన్‌ను పెంచడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ప్రతి భాగాన్నీ హైడ్రేట్‌గా ఉండి చాలా కాలం పాటు నీటి లోపం నుండి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి వేసవిలో నిమ్మరసం తాగండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 2. కొబ్బరి నీరు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం లోపల నుంచి హైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లలో…

Read More