“In view of hot summer and the drastic drop of movement of public on roads in the afternoon, the Greater Hyderabad Zone-TSRTC will cut down bus operations between 12 noon and 4 pm,” ” a statement from TSRTC said. Updated On – 15 April 2024, 11:47 PM Hyderabad: Due to the ongoing heat wave like conditions in Hyderabad, which has minimized the movement of people in the afternoon on city roads, the Greater Hyderabad Zone-TSRTC has decided to cut down bus operations between 12 noon and 4 pm, a press release said. “In view of hot…
Author: Telanganapress
వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీరథ ఏఈ, డీఈలు, ఎంపీవోలతో కలెక్టర్ రవినాయక్ వెబెక్స్ ద్వారా సమీక్షించారు. April 16, 2024 / 04:59 AM IST మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్ మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 15 : వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీరథ ఏఈ, డీఈలు, ఎంపీవోలతో కలెక్టర్ రవినాయక్ వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌డీఎఫ్ ద్వారా తాగునీటికి సంబంధిం చి బోర్‌వెల్, మోటర్, పైప్‌లైన్ పనులను వారం రోజు లో పూర్తి చేయాలన్నారు. తాగునీటికి సమస్యలు…
Modi must offer concrete timeline for restoring statehood of J&K and holding Assembly elections Published Date – 15 April 2024, 11:54 PM Prime Minister Narendra Modi’s latest outreach to the people of Jammu & Kashmir, ahead of the Lok Sabha elections, strikes the right chord but the NDA government must walk the talk on the promises made to the troubled region. While addressing an election rally in Udhampur, Modi promised to restore the statehood of Jammu & Kashmir and also hold Assembly elections. This was the first time that the Prime Minister directly referred to the…
ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు. April 16, 2024 / 04:00 AM IST ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు. నిజానికి భావోద్వేగాల ఆవిష్కరణే ఆయన ప్రధాన బలం. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు ఆయన సినిమాలన్నీ భావోద్వేగ ప్రయాణాలే. రానున్న మహేశ్ సినిమా కూడా కథాపరంగా ఉద్వేగపూరితంగానే ఉంటుందని టాక్ నడుస్తున్నది. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఓ నవల ఆధారంగానే ఈ కథను రాయడం జరిగిందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ కథ విషయంలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి, నిక్షేపాల వేటగా ఈ సినిమా రూపొందనున్నట్టు బయట టాక్ నడుస్తున్నది. ఇక మహేశ్ పాత్ర విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు చూసింది.…
In April last, Revanth Reddy had alleged that the BRS government allotted 15 acres land to the foundation. He had also assured that after coming to power, the Congress government would put all those involved in the land allotment behind the bars. Updated On – 16 April 2024, 12:08 AM File photo Hyderabad: Despite A Revanth Reddy levelling allegations that the land allotment by BRS government to Sindhu Foundation was illegal in April last, the Congress government now has done an about turn and allotted land to the same foundation. In April last, Revanth Reddy had…
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. April 16, 2024 / 03:00 AM IST అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. రెండు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. జ్యోతిష్యం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తాను వలచిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఓ యువకుడికి ఎదురైన సంఘటనలేమిటన్నదే సినిమా కథాంశం’ అని చిత్ర…
Indian cricketer Asha Shobana Joy graced the players’ handbook launch at St Martins Cricket Academy, Malkajgiri on Monday. Published Date – 16 April 2024, 12:07 AM Asha Shobana Joy during the event at St Martins Cricket Academy, Malkajgiri on Monday. Hyderabad: Indian cricketer Asha Shobana Joy, fresh off her title win with Royal Challengers Bengaluru in the Women’s Premier League, graced the players’ handbook launch at St Martins Cricket Academy, Malkajgiri on Monday. Addressing the gathering, the all-rounder talked about her cricket journey, encouraging the academy players to stay patient and keep pushing themselves. Source link
రుతుపవన సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం: ఐఎండీ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి ఎకువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి తెలిపారు. లానినాతో మంచి వర్షాలు జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడనున్నదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. మేనాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేరొన్నారు. ఆ…
Of the 4,838 prescriptions collected, 475 (which is 9.81%) had unacceptable deviations and the total number of drugs prescribed in these prescriptions was 1,696, which accounted for 3.5 drugs per prescription, the study said. Updated On – 16 April 2024, 12:25 AM Hyderabad: In a troubling trend, a country-wide study in government tertiary hospitals, taken up by the Indian Council of Medical Research (ICMR), has indicated that nearly half of the doctors give incomplete prescriptions to patients, which is a major risk to patient safety. The ICMR study titled ‘Evaluation of prescription of tertiary care hospitals…
దేశంలో అడుగడుగునా మోదీ అభివృద్ధి కనిపిస్తున్నది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అమలైనవి ఎన్ని? భూములు కబ్జా చేసే వ్యక్తికి టికెటిచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తూప్రాన్, ఏప్రిల్ 15: డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది రేవంత్‌రెడ్డి అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేరలేదన్నారు. సోమవారం తూప్రాన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పెట్టి, ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతా అన్న చిన్న కొడుకు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. మహాలక్ష్మిల్లాగా చూస్తానని నెలకు రూ.2500లు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని మహిళలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లకు కొరత ఉందేమోగానీ,…