బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 28 శాతం వాళ్లే అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 37 మంది వలస యూపీలో 20 మంది జంపింగ్ నేతలకు టికెట్ కొత్తగా వచ్చినవారికి టికెట్లివ్వడంపై కార్యకర్తల ఫైర్ BJP | హైదరాబాద్, ఏప్రిల్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకూ ప్రకటించిన ప్రతీ నలుగురు అభ్యర్థుల్లో ఒకరు ఫిరాయింపుదారే. ఆ పార్టీ ఇప్పటివరకూ 417 మందికి టికెట్లను ప్రకటించింది. ఇందులో 116 మంది (28 శాతం) 2014 తరువాత ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరి టికెట్ పొందినవారే. ఈ మేరకు ఇంగ్లిష్ న్యూస్ వెబ్‌సైట్ ‘ది ప్రింట్’ ఓ కథనంలో వెల్లడించింది. నిరసన సెగలు కూడా.. బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో పార్టీని విస్తరించాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీల్లోని కీలక నేతలను బీజేపీ చేర్చుకొని టికెట్లు కట్టబెడుతున్నది. దీంతో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి అధిష్ఠానం…
Author: Telanganapress
The AnSI will take up a national project titled ‘Gut Microbial Genomic Study among the Particularly Vulnerable Tribal Groups of India’. It aims to unravel the intricacies of microbial genetics within these communities. Published Date – 5 April 2024, 09:49 PM The AnSI will take up a national project titled ‘Gut Microbial Genomic Study among the Particularly Vulnerable Tribal Groups of India’. It aims to unravel the intricacies of microbial genetics within these communities. Hyderabad: The Anthropological Survey of India (AnSI) and the University of Hyderabad (UoH) have joined hands for exploring human gut microbial DNA.…
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. April 6, 2024 / 03:55 AM IST రాష్ట్రం రణరంగమైనా రైతులకు నీళ్లిప్పిస్తా గోదావరిలో 20వేల క్యూసెక్కుల ప్రవాహం దాటాక పంపింగ్ ప్రారంభించాలి బరాజ్ అవసరం లేకుండానే ఎత్తిపోయొచ్చు కేసీఆర్‌ను బద్నాం చేయాలనే నీళ్లెత్తడం లేదు ప్రజల నోట్లో మట్టికొడతమంటే ఊరుకోం మేడిగడ్డ వద్ద 48 టీఎంసీలు వదిలిపెట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంపెనీ కట్టిన మిడ్‌మానేరు కట్ట కొట్టుకపోయింది మేం పెట్టాలంటే అప్పుడు కేసు పెట్టకపోదుమా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ప్రశ్న నిన్న గాక మొన్న గంగానదిలో బ్రిడ్జి కడుతుంటే కూలిపోయింది. నదులల్లో ఇలాంటివి జరుగుతయి. దానికి ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని, యాత్రలు పెట్టి, మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇప్పటికి…
Sutraa is a stage for the talented Indian fashion designers from across India for showcasing their designs to the premium customers. Published Date – 5 April 2024, 10:06 PM Hyderabad: This Spring Summer Season, Sutraa introduced a premium fashion and lifestyle exhibition for the city of Hyderabad from April 5 to 7 at Hotel Novotel (HICC). Sutraa is a stage for the talented Indian fashion designers from across India for showcasing their designs to the premium customers. The majority of participating brands will be positioned in the premium and bridge-to-luxury segments of the market, a press…
ఈ నెల 4వ తేదీ నాటి పత్రికలలో ఒక శీర్షిక చాలామందిని ఆకర్షించి ఉంటుంది. అది, ‘జైలా, బెయిలా తేల్చుకోండి’ అన్నది. ఆ ప్రకటన చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన అంతకుముందు 3వ తేదీన తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుతూ అవినీతి ప్రస్తావన చేశారు. అవినీతిపరులపై చర్యలకు తాను కట్టుబడి ఉన్నానంటూ, దేశంలో అవినీతిపరులకు రెండే అవకాశాలున్నాయని, వారు జైలా, బెయిలా అనేది తేల్చుకోవాలని సూచించారు. అయితే, అవినీతిపరులని భావించేవారికి మూడో అవకాశం కూడా ఉందని చెప్పటం ఆయన మరిచిపోయినట్టున్నారు. అది, బీజేపీలో చేరటం. సదరు అవకాశం స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటిదే. దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలకు గురై, ఈడీ, సీబీఐ, ఐటీ కేసులను ఎదుర్కొంటున్న అనేకులు బీజేపీలో చేరగానే ఏ విధంగా కేసుల నుంచి విముక్తి పొందుతున్నారో, లేదా పార్టీకి భారీగా ఎన్నికల బాండ్లను సమర్పించుకోగానే కేసుల ఒత్తిడి లేకుండాపోతున్నదో…
This is the highest recognition that the ASA can bestow upon a surgical colleague from a foreign country and Dr Raghu Ram is the third surgeon from South Asia to receive this high honour in the 144 years history of America’s oldest and most prestigious Surgical Organisation. Published Date – 5 April 2024, 10:10 PM Hyderabad: Dr. Raghu Ram Pillarisetti, Founding Director, KIMS-USHALAKSHMI Centre for Breast Diseases from Hyderabad & a renowned Surgeon from the Asia Pacific region has achieved the rare distinction to be conferred Honorary Fellowship of the American Surgical Association (ASA) today at…
ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది. April 6, 2024 / 03:50 AM IST ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది. నాడైనా, నేడైనా కేసీఆరే ప్రజలతో పాటు తెలంగాణకు ధైర్యం. నాడు ఉమ్మడి పీడను వదిలించిన ఆ ధైర్యమే.. నేడు స్వరాష్ట్రంలో మన ప్రాంతానికి పట్టిన పీడను వదిలించేందుకు మరోసారి ఉద్యమ జెండా ఎత్తుకోవాలని తెలంగాణ ఆకాంక్షిస్తున్నది. పోరాటంలో వెన్ను చూపని, వెనుకడుగంటే ఏమిటో తెలియని నేత వెంట నడవాలని..…
EFLU Vice-Chancellor (Acting) Prof. Surabhi Bharati inaugurated the exhibition and interacted with the student teachers on their exhibits. Published Date – 5 April 2024, 10:15 PM File Photo Hyderabad: A two-day art and teaching aids exhibition and the teachers’ treasure trove was organised by the department of education, English and Foreign Languages University (EFLU), on the university campus here on Thursday. EFLU Vice-Chancellor (Acting) Prof. Surabhi Bharati inaugurated the exhibition and interacted with the student teachers on their exhibits. The V-C lauded the creativity, ingenuity, and the efforts of the participants in coming out with some…
జేఈఈ గణితం పేపర్ ప్రశ్నలు విద్యార్థులను కాస్త తికమకపెట్టాయి. శుక్రవారం నిర్వహించిన గణితం పేపర్‌లో ప్రశ్నల నిడివి పొడవుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. గురువారం గణితం పేపర్‌లో ఇచ్చినట్టుగానే ప్రశ్నలున్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కోఆర్డినేటర్ ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. April 6, 2024 / 02:47 AM IST హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : జేఈఈ గణితం పేపర్ ప్రశ్నలు విద్యార్థులను కాస్త తికమకపెట్టాయి. శుక్రవారం నిర్వహించిన గణితం పేపర్‌లో ప్రశ్నల నిడివి పొడవుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. గురువారం గణితం పేపర్‌లో ఇచ్చినట్టుగానే ప్రశ్నలున్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కోఆర్డినేటర్ ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. మొదటిషిఫ్ట్‌లో ఫిజిక్స్ పేపర్‌లో ఎక్కువగా ఫార్ములా బేస్డ్ ప్రశ్నలిచ్చారు. ఇవి సుల భం నుంచి మధ్యస్తంగానే ఇచ్చారు. ఇక కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలిచ్చారు. ఇవి సులభంగానే ఉన్నా యి. గణితంలో వెక్టార్, త్రీడీ, సంభావ్యత సీక్వెన్స్ అండ్ సీరిస్, జ్యామెట్రి…
India needs to emulate the policies of countries like Japan and Taiwan to be better prepared to handle earthquakes Published Date – 5 April 2024, 11:55 PM India needs to emulate the policies of countries like Japan and Taiwan to be better prepared to handle earthquakes Taiwan was recently hit by an earthquake measuring 7.2 on the Richter scale, the most powerful in 25 years, but the island nation has emerged virtually unscathed and minimised the losses. This was possible due to top-notch support systems including a stringent building code, robust seismological network, swift emergency responses…