KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివెళ్లారు. April 5, 2024 / 10:22 AM IST KCR | సిద్దిపేట : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలివెళ్లారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డుమార్గాన కరీంనగర్ జిల్లాకు చేరుకుని, అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇవ్వనున్నారు. మరో గంటన్నరలో కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శాభాష్‌పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర…
Author: Telanganapress
The SA-II timetable, according to official sources, was revised following representations to the government that stated that exams were scheduled between the festivals. Published Date – 4 April 2024, 10:36 PM Hyderabad: The summative assessment – II exams for Classes I to IX were again rescheduled by the State government on Thursday. The exams would now be conducted from April 15 to 22 instead of April 8 to 20. This was the third time the government revised the schedule since the first timetable was issued on March 11 scheduling the exams from April 8 to 18,…
HD Kumaraswamy | బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కంటే ఆయన భార్య అనితనే ధనవంతురాలు. మాండ్య ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రకారం ఆయన భార్య అనితనే ధనవంతురాలు అని తేలింది. కుమారస్వామి, అనిత పేర మొత్తం రూ. 217.21 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ. 154.39 కోట్ల ఆస్తులను అనిత కలిగి ఉన్నారు. కుమారస్వామి కేవలం 54.65 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ చట్టం కింద రూ. 8.17 కోట్ల ఆస్తులను కుమారస్వామి కలిగి ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి రూ. 82.17 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. కుమారస్వామికి సొంత కారు కూడా లేదట. కానీ రూ. 12.55 లక్షల విలువ చేసే ట్రాక్టర్ ఉందని…
In the final of the 70+ age group category, Satish Kulkarni, Shivanand Kundaje and the duo of Satish and Shivanand recorded victories to help Maharashtra A’s men’s record 3-0 win over Delhi B. Published Date – 4 April 2024, 10:54 PM CG Ramachandran of Kerala in action in the 70+ category match. Hyderabad: Maharashtra A men’s team emerged winners of the 70+ age group title of the UTT 30th Masters National Table Tennis Championships at the Saroornagar Indoor Stadium, Hyderabad on Thursday. In the final, Satish Kulkarni, Shivanand Kundaje and the duo of Satish and Shivanand…
Earthquake | హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైటనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. April 5, 2024 / 08:22 AM IST Earthquake | సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం రాత్రి భూకంపం సంభవించింది. చంబా పట్టణంతో పాటు 100 కిలోమీటర్ల దూరంలోని మనాలీలోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైటనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి 9:34 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. మనాలీలో ఏడు సెకన్ల పాటు భూమి కంపించింది. పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో తమ నివాసాల నుంచి బయటకు పరుగులు…
So far, three locations have been finalized — Gandipet, Kokapet, and Puppalaguda. Each of these vertical plants will be able to treat three MLD of water, adding nine MLD of fresh water supply in the area. Published Date – 4 April 2024, 10:56 PM Hyderabad: In a bid to avoid water woes in the western part of the city in the future, the Water Board will soon set up multiple vertical water treatment plants. To be constructed on the conduit of Gandipet Lake, these facilities will treat excess water supplied from the Himayatsagar and Osmansagar reservoirs.…
Lok Sabha Elections | ఎన్నికల్లో గెలవాలంటే పార్టీల జెండాలు, గుర్తులే కాదు అభ్యర్థుల ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. మన దేశంలో తొలినాళ్లలో పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉండేవి. April 5, 2024 / 07:27 AM IST 1991 నుంచి 99 % మంది ఇండిపెండెంట్‌ల డిపాజిట్లు గల్లంతు 2019 ఎన్నికల్లో నలుగురే గెలుపు 1951లో 37 మంది స్వతంత్ర ఎంపీలు Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎన్నికల్లో గెలవాలంటే పార్టీల జెండాలు, గుర్తులే కాదు అభ్యర్థుల ఇమేజ్ కూడా చాలా ముఖ్యం. మన దేశంలో తొలినాళ్లలో పార్టీల కంటే అభ్యర్థుల బలాబలాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉండేవి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నేతలు స్వతంత్రులుగా బరిలో దిగినా ప్రజలు గెలిపించే వారు. అయితే, కాలక్రమంలో స్వతంత్రుల ప్రభావం తగ్గిపోయింది. 1951 – 52లో జరిగిన…
Compared to USA and Europe, cancers in India are making their presence felt among the younger generation. Published Date – 4 April 2024, 11:30 PM Hyderabad: Cancers getting diagnosed at a younger age, a sharp rise in mental health disorders in the 18 and 40 year age group, expanding waistlines with more people getting diagnosed with obesity, and more number of patients hovering in the pre-hypertension zone, were observations in the Health of the Nation 2024 survey conducted among patients of Apollo Hospitals. Compared to USA and Europe, cancers in India are making their presence felt…
రేషన్ షాపుల్లో డీలర్ల నయా దందా ఒకే యంత్రాన్ని వేర్వేరు దుకాణాల్లో వినియోగం ప్రభుత్వం ఇస్తున్న కమీషన్‌తోపాటు బియ్యాన్ని కాజేస్తున్న డీలర్లు జిల్లాలో ప్రతి నెలా 5.58 లక్షల కార్డులకు 11,562 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఇందులో 30 శాతం బియ్యం పక్కదారే! అధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణం రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం : ఇప్పటివరకు బోగస్ కార్డులతో రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడాన్ని చూశాం. అలాగే..బినామీ డీలర్లతో బియ్యం పంపిణీలో జరుగుతున్న మోసాల గురించి విన్నాం. కానీ.. పారదర్శకతకు నిదర్శనంగా చెప్పుకొంటున్న ఈ-పాస్ యంత్రాలతోనే నయా దందాను నడిపిస్తుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఒక షాపునకు సంబంధించిన ఈ-పాస్ యంత్రం మరో దుకాణంలో దర్శనమివ్వడంతో ఆరా తీసిన సివిల్ సప్లయ్ అధికారులకు డీలర్ల నయా దందా తెలిసొచ్చింది. జిల్లాలో మొత్తం 5.58 లక్షల రేషన్ కార్డుల కు ప్రతినెలా 11,562.725…
The police seized one kilogram of Alprazolam worth Rs. 15 lakh, a car, and cash Rs. 7.90 lakh from them. Published Date – 4 April 2024, 11:46 PM Representational Image Hyderabad The Cyberabad SOT along with the TSNAB on Thursday caught two persons who were allegedly transporting Alprazolam. The police seized one kilogram of Alprazolam worth Rs. 15 lakh, a car, and cash Rs. 7.90 lakh from them. The arrested persons A Sai Kumar Goud (37) and K Satya Narayana (45) had purchased Alprazolam from one Rakesh of Mahabubnagar and were planning to sell it to…