Author: Telanganapress

కలెక్టర్‌ హరిచందన నల్లగొండ, ఏప్రిల్‌ 1 : అత్యవసర సేవలు అందిం చే శాఖల ఉద్యోగులు లోక సభ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల నోడల్‌ అధికారులతో ఆమె సమీక్షించారు. ఫారం-12డీ అందజేసి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోస్ట్‌ ద్వారా వేసే ఓటు కాదని, ప్రత్యేకంగా ఏర్పా టు చేసే ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు ఉద్యోగి స్వయంగా వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే ఉద్యోగుల వివరాలన్నీ ఎక్సెల్‌ షీట్‌లో పొందుపరచాలని జిల్లా నోడల్‌ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓడీ రాజ్యలక్ష్మి, పోస్టల్‌ బ్యాలెట్‌ జిల్లా నోడల్‌ అధికారిని వి.శ్రీదేవి పాల్గొన్నారు. ఎంసీఎంసీ ద్వారా నిర్దేశించిన సమయంలో అనుమతి ఇవ్వాలి లోక సభ ఎన్నికల సందర్భంగా మీడి యా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌…

Read More

By raking up Katchatheevu, BJP is only trying to stoke regional passions as it desperately seeks to expand footprint in TN Published Date – 4 April 2024, 11:55 PM Kachchatheevu Dragging delicate diplomatic issues, involving neighbouring countries, into the domestic election campaigning is fraught with dangerous consequences. By raking up the five-decade-old issue of ceding the Katchatheevu island to Sri Lanka by the then Congress government at the Centre, Prime Minister Narendra Modi has stirred a hornet’s nest ahead of the Lok Sabha elections. Clearly, it is aimed at setting a campaign agenda in Tamil Nadu…

Read More

రాజకీయాల్లో గెలుపోటములు సహజం బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 4 : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. అర్హత లేని కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ పథకంలో చేర్చి రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా రూ.350 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. నగరంలో ఇప్పటికీ అవే నిధులతో పనులు సాగుతున్నాయన్నారు. గురువారం కరీంనగర్‌లోని 59వ డివిజన్‌లో జరిగిన మార్నింగ్‌ వాక్‌లో భాగంగా కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. దీనికి ఆయన హాజరై మాట్లాడారు. ఎంపీగా పదవిలో ఉండి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, మళ్లీ ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడం అంటే ఇదేమన్నా పునరావాస కేంద్రమా? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా బండి సంజయ్‌కు ఎంపీగా ఉండాలనుకుంటే ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశారని…

Read More

The coercive system under PMLA has transformed the legal process into a form of punishment, rendering pre-trial detention entirely punitive Published Date – 4 April 2024, 11:58 PM By PavanKasturi The Prevention of Money Laundering Act, 2002 (PMLA) has made headlines since its application, and has often been questioned and contested by politicians who allege its misuse. In fact, around 200 petitioners challenged the powers of specialised investigative agencies dealing with economic offences, with over 80 petitions focusing on the PMLA. Although the Enforcement Directorate (ED) is endowed with investigative authority, it is not categorised as…

Read More

‘ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. April 5, 2024 / 03:25 AM IST రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీకి వింతైన పరిస్థితి బరిలో దింపేందుకు నేతలు లేక సతమతం బీఆర్‌ఎస్‌ నుంచి నేతలను గుంజుకొని టికెట్లు ఏకంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెటిచ్చిన కాంగ్రెస్‌ 10 చోట్ల బీఆర్‌ఎస్‌కు, మాజీ నేతల మధ్యే పోటీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (నమస్తే తెలంగాణ): ‘ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారు. అందుకే బీఆర్‌ఎస్‌ తయారు చేసిన, బీఆర్‌ఎస్‌ ప్రకటించిన అభ్యర్థులను గుంజుకొని మరీ…

Read More

However, the discom restored the supply and gave the HCA a day’s time to clear the dues, failing which power supply to the stadium will be cut off from Saturday. Published Date – 5 April 2024, 12:10 AM Hyderabad: Ahead of the Sunrisers Hyderabad (SRH) vs Chennai Super Kings (CSK) match on Friday, authorities of the Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL) on Thursday cut off power supply to the Uppal stadium citing nonpayment of Rs 1.67 crore in dues by Hyderabad Cricket Association (HCA). However, the discom restored the supply and gave the…

Read More

తైపీ, ఏప్రిల్‌ 4: తైవాన్‌ రాజధాని తైపీలోని 101 అంతస్థుల భవనం ఆధునిక ఇంజినీరింగ్‌ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్‌ భూకంప తాకిడిని తట్టుకొని నిలబడటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రెండు రోజుల క్రితం తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 7.4 నమోదైంది. దీని తీవ్రతకు పలు నగరాల్లోని భారీ భవనాల పునాదులు కదలిపోయాయి. అయితే తైపీ 101 అంతస్థుల భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వినూత్నమైన ఇంజినీరింగ్‌ నిర్మాణ శైలి ఈ భవనాన్ని భూకంపం నుంచి బయటపడేసిందని నిపుణులు చెబుతున్నారు. ట్యూన్డ్‌ మాస్‌ డంపర్‌గా పిలువబడే ఒక భారీ ఉక్కు గోళాన్ని 87-92 అంతస్తుల మధ్య ఏర్పాటుచేశారు. భూకంపం నుంచి వెలువడే ప్రకంపల ప్రభావాన్ని నిర్వీర్యం చేయటంలో ఈ ఉక్కుగోళం సక్సెస్‌ అయ్యింది. Source link

Read More

Radha Kishan is accused of being part of a conspiracy with some other persons to develop the profiles of private persons unauthorisedly, clandestinely, and illegally in the Special Intelligence Bureau. Published Date – 5 April 2024, 12:20 AM Representational Image Hyderabad: The Punjagutta police took former DCP Task Force P Radha Kishan Rao into custody from Central Prison Chanchalguda. A local court had granted six-day custody of Radha Kishan to the Punjagutta police who filed a petition before the court. The former DCP was arrested on March 29 in connection with the phonetapping case. Radha Kishan…

Read More

అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. April 5, 2024 / 01:21 AM IST నిర్మల్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 4 : అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీసాన రాజేశ్‌కుమార్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పెగ్గర్ల చంద్రశేఖర్‌లు ఇద్దరు స్నేహితులు. వీరిద్దరు కూడా కరీంనగర్‌లోని రేకుర్తిలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరి గది పక్కనే నిర్మల్‌ జిల్లా సోన్‌, నిర్మల్‌, సారంగాపూర్‌ యువకులు కూడా కిరాయికి ఉంటున్నారు. ఈ ముగ్గురు యువకులు ఉద్యోగ వేటలో ఉండ గా.. రాజేశ్‌కుమార్‌, చంద్రశేఖర్‌ చాయ్‌ హో టల్‌లో పరిచయం అయ్యారు.…

Read More

A departmental inquiry was ordered against him to probe the allegations of supporting land grabbers. He alleged Raveendra intentionally delayed the inquiry to block his promotion. Published Date – 5 April 2024, 12:23 AM Photo: X Hyderabad: A Deputy Superintendent of Police rank officer lodged a complaint with Chief Minister A Revanth Reddy against senior IPS officer Stephen Raveendra alleging the official had placed him under suspension under fabricated allegations. In his complaint, DSP M Gangadhar, now working at the Command and Control Centre, had said in 2021, while he was working as SHO Narsingi he…

Read More