Author: Telanganapress

The fee per head is Rs.1,200 and TSFDC will provide morning and evening snacks and lunch. Published Date – 4 April 2024, 04:59 PM The fee per head is Rs.1,200 and TSFDC will provide morning and evening snacks and lunch. Hyderabad: Telangana State Forest Development Corporation is organising Summer Day Camp for all age groups at Hyderabad Botanical Gardens every Saturday till May last week. The camp will start at 8 am with an interaction session at outdoor Nature Class Room, followed by Learn about Lotus, Cactus and Herbal Medicinal Species, a visit to Environmental Education…

Read More

హ్యాండ్‌ శానిటైజర్ దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా చేతులకు శానిటైజర్‌ రాసుకోవడం మాత్రం రోజూ కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. దేన్ని పట్టుకున్నా వెంటనే జేబు లేదా పర్స్‌లో నుంచి శానిటైజర్‌ బాటిల్‌ను తీసుకుని వెంటనే చేతులపై రాసేసుకుంటున్నారు. అయితే, అనవసరంగా, అతిగా శానిటైజర్‌ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. హ్యాండ్‌ శానిటైజర్‌ అతిగా వాడటంతో మన బ్రెయిన్‌ దెబ్బతింటుందని  తాజా అధ్యయనంలో తేలింది. ఒహియో కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలోని మాలిక్యులర్‌ బయాలజీ డిపార్ట్‌మెంట్‌ చేసిన సర్వేలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్‌ శానిటైజర్‌ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్‌ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా, చురుగ్గా…

Read More

CM Revanth Reddy | స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్(Babu Jagjivan Ram) జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy )అన్నారు. April 4, 2024 / 05:13 PM IST హైదరాబాద్‌ : స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్(Babu Jagjivan Ram) జీవితం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy )అన్నారు. బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 117వ జ‌యంతిని పురస్కరించుకొని బాబూజీ సేవ‌ల‌ను సీఎం స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జ‌న్మించినజ‌గ్జీవ‌న్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగార‌ని పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ ప‌రిష‌త్ స‌భ్యునిగానూ సేవ‌లందించార‌ని, స్వాతంత్య్రానం త‌రం తొలి ప్రధాన మంత్రి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ మంత్రివ‌ర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీక‌రించి కార్మిక సంక్షేమానికి పాటుప‌డ్డార‌న్నారు. కార్మిక ప‌క్షపాతిగా గుర్తింపు…

Read More

The observatory has been named in memory of Dr. Nandivada Ratnashree, who was an alumnus of the School of Physics in 1986. Updated On – 4 April 2024, 04:00 PM Hyderabad: The University of Hyderabad has set up a Mini-Observatory on the terrace of the School of Physics new building which was inaugurated by the UoH Vice Chancellor, Prof. B.J.Rao. The observatory has been named in memory of Dr. Nandivada Ratnashree, who was an alumnus of the School of Physics in 1986. She was serving as Director of Jawaharlal Nehru Planetarium in New Delhi till 2021,…

Read More

ఇన్నాళ్లూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సారి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్న ఆమె తొలిసారిగా పెద్దల సభకు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ(గురువారం) రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్  ఉదయం సోనియాతో రాజ్యసభ స‌భ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు. నిన్నటి(బుధవారం)తో మన్మోహన్ పదవీకాలం ముగిసింది. రాజస్థాన్ నుంచి సోనియా పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. దీంతో గురువారం  సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12మంది ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో వాహన తనిఖీలో పట్టుబడ్డ నకిలీ నోట్లు Source link

Read More

Rashmika Mandanna | అందమా అందుమా అందనంటే అందమా..చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా..అంటూ గోవిందా సినిమాలో శ్రీదేవి అందాలను ఆకాశానికెత్తేస్తూ హీరో పాడుకునే ఈ పాట ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే పాటను మరోసారి గుర్తు చేస్తోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). April 4, 2024 / 04:11 PM IST Rashmika Mandanna | అందమా అందుమా అందనంటే అందమా..చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా..ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మా పాల సంద్రమా.. అంటూ గోవిందా సినిమాలో శ్రీదేవి అందాలను ఆకాశానికెత్తేస్తూ హీరో పాడుకునే ఈ పాట ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే పాటను మరోసారి గుర్తు చేస్తోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఫ్లోరల్‌ డిజైన్‌ బ్లాక్ శారీలో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చిన…

Read More

The move comes as the sixth question in section– II of the question paper comprising of three short answer questions with four marks each, deviated from the question paper blueprint. The add-on two marks are not grace marks and will be awarded only to those who had attempted and not to all students. Updated On – 4 April 2024, 03:13 PM Hyderabad: Class X students who appeared for the recently concluded SSC Public Examinations have a reason to cheer. Students who attempted the sixth question in part-II Biology Science paper, as part of the Science examination…

Read More

కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్‌ను  ఢిల్లీ హైకోర్టు ఇవాళ(గురువారం)  మరోసారి  తిరస్కరించింది.  లిక్కర్‌ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గత నెల కేజ్రీవాల్‌ను ఇడి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం కేజ్రీవాల్‌ తీహార్‌ జైలులో ఉన్నారు. సీఎం  స్వయంగా రాజ్యాంగ విధుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే, గవర్నర్‌ సిఎంను తొలగించగలరా అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను సూచిస్తూ పిటిషనర్‌ విష్ణు గుప్తా హై కోర్టుని ప్రశ్నించారు. ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని, పాలనాపరమైన జోక్యం చేసుకోలేమని మార్చి 28న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.   కెజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ సూర్జిత్‌ సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇది కూడా చదవండి: రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా సోనియా ప్ర‌మాణ స్వీకారం Source link

Read More

Artificial Intelligence | ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(Minister Sridhar Babu) అన్నారు. April 4, 2024 / 03:11 PM IST హైదరాబాద్‌ : ఆర్టిఫిషయల్‌ ఇంటెలిజెన్స్‌పై(Artificial Intelligence) విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు(Minister Sridhar Babu) అన్నారు. గురు వారం హైదరాబాద్‌లో టెక్‌హబ్‌ను(TechHub) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జులైలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామన్నారు. ఏఐ సిటీకి 200 ఎకరాలు కేటాయించామన్నారు. అలాగే స్కిల్‌ వర్సిటీ ఏర్పాటు చేసి ఐటీ పరిశ్రమ అవసరాలు తీరుస్తామని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమను రాష్ట్రమంతా విస్తరించేలా చేయడమే తమ లక్ష్యం అన్నారు. Source link

Read More

Harish Rao visited MNR Medical College Hospital on Thursday where 12 of the 30 injured were undergoing treatment. Published Date – 4 April 2024, 02:14 PM Sangareddy: Former Minister T Harish Rao has demanded that the State government file criminal cases against SB Organics Limited for operating an expired reactor and payment of Rs 50 lakh ex gratia for the kin of the deceased in the reactor blast which claimed 6 lives so far, a government job for a family member and Rs 25 lakh for the injured persons. The Former Minister visited MNR Medical College…

Read More