ఎండాకాలం వచ్చిందంటే చర్మానికీ, శరీరానికీ అవసరాలు మారతాయి. దానికి తగ్గట్టు కొన్ని విషయాల్లో మనమూ మారతాం. అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇవి అవసరాలు కాదు,అనర్థాలు అంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు. April 4, 2024 / 09:28 AM IST Health Tips | ఎండాకాలం వచ్చిందంటే చర్మానికీ, శరీరానికీ అవసరాలు మారతాయి. దానికి తగ్గట్టు కొన్ని విషయాల్లో మనమూ మారతాం. అక్కడే తప్పు చేసే అవకాశం ఉంది. ఇవి అవసరాలు కాదు,అనర్థాలు అంటున్నారు చర్మ, ఆరోగ్య నిపుణులు. ఇంట్లో అక్కర్లేదుసన్‌స్క్రీన్ బయటికెళ్లేప్పుడు మాత్రమే రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా, కారులో వెళ్తున్నా అక్కర్లేదు అనుకోవడం అపోహ మాత్రమే. మనం ఎక్కడ ఉన్నా మన చుట్టూ ఉండే వెలుతురులో చర్మానికి హాని చేసే అతినీల లోహిత కిరణాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ సమయంలో సన్‌స్క్రీన్ వాడాలి. కడుగుతూనే ఉండాలిఎండాకాలం వచ్చిందంటే అదేదో యాడ్‌లో ‘కడుగు బాబు కడుగు’ అన్నట్టు…
Author: Telanganapress
The State government had denied release of water to standing crops on the pretext that there was no water in irrigation projects. Published Date – 3 April 2024, 10:25 PM Karimnagar: BRS leader and former MP B Vinod Kumar said Congress leaders, especially Chief Minister A Revanth Reddy, were jittery after former Chief Minister K Chandrashekhar Rao started visiting agricultural fields to examine damaged crops. The State government had denied release of water to standing crops on the pretext that there was no water in irrigation projects. However, when Chandrashekhar Rao started visiting fields, the release…
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి హతమార్చింది. April 4, 2024 / 08:58 AM IST ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి హతమార్చింది. పెంచికల్‌పేట మండలం కొండపల్లికి తారు పోషన్న (50) అనే రైతు మిర్చితోటలో పనిచేసుకుంటుండగా దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఏనుగును అక్కడినుంచి తరిమేశారు. కాగా, బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో రైతు అల్లూరి శంకర్ (55), తన భార్య సుగుణతో తమ తోటలో మిరపకాయలు ఏరుతున్నారు.…
Kumram Bheem Asifabad: The rogue elephant found in the fields near Burepalli village, trampled another farmer to death early on Thursday morning. The second kill by the pachyderm in the last 24 hours, has esalated panic in surrounding villages and a visible tension enveloped the the entire Chitalamanepalli mandal. The tusker attaked Karu Poshanna (55), who was watering paddy crop in his fields around 5 a.m. His death was instant, as was the case in earlier instance in the same village. The earlier victim was Alluri Shankar (50), who was also in fields when the elephant attacked him. Officials are…
దాదాపు 62% కొత్త సైనిక్ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం సంఘ్ పరివార్, బీజేపీ నేతలకు అప్పగించిందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తాజా కథనం పేర్కొన్నది. April 4, 2024 / 03:46 AM IST ది రిపోర్టర్స్ కలెక్టివ్ కథనం న్యూఢిల్లీ: దాదాపు 62% కొత్త సైనిక్ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం సంఘ్ పరివార్, బీజేపీ నేతలకు అప్పగించిందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తాజా కథనం పేర్కొన్నది. ప్రభుత్వ మీడియా ప్రకటనలు, పలు ఆర్టీఐ సమాధానాలను క్రోడీకరించిన తర్వాత ఈ మేరకు వెల్లడైందని తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన 40 సైనిక్ స్కూళ్ల ఒప్పందాల్లో కనీసం 62 శాతం పాఠశాలలను ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు, బీజేపీ నేతలు, పలు హిందూత్వ సంస్థలు, వ్యక్తులకు మోదీ సర్కార్ కేటాయించినట్టు తమ అధ్యయనంలో తేలిందని బుధవారం పేర్కొన్నది. 2021లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని సైనిక్ స్కూళ్లను నడిపేందుకు ప్రైవేటు వ్యక్తులకు తలుపులు బార్లా…
The Collector along with Tahsildar Fareen Sheik visited the factory on Wednesday night to verify the reasons behind the accident. Published Date – 3 April 2024, 10:10 PM The Collector along with Tahsildar Fareen Sheik visited the factory on Wednesday night to verify the reasons behind the accident. Sangareddy: Collector Valluru Kranthi said the explosion in SB Organics occurred due to a leakage in the reactor. The Collector along with Tahsildar Fareen Sheik visited the factory on Wednesday night to verify the reasons behind the accident. She said the four victims were identified as Company Director…
భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహా సముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్‌ను సమర్పించారు. April 4, 2024 / 07:03 AM IST Earth | న్యూయార్క్, ఏప్రిల్ 3: భూమికి సంబంధించి ఒక కొత్త విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. భూమి లోపల 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జల సంపద దాగి ఉన్నదని, ఇది ఒక మహా సముద్రం లాంటిదని అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్ పేపర్‌ను సమర్పించారు. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల నీటి కంటే భూమి లోపలి ఈ మహాసముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు…
On Wednesday, at Sapthapadi Gardens in Bachupally, Hyderabad, Vedic Tolwala clinched victory in the Under-15 boys category of the Prize Money Chess Tournament hosted by the Pragathi Chess Foundation. Published Date – 3 April 2024, 10:33 PM Hyderabad: Vedic Tolwala emerged winner of the Under-15 boys category of the Prize Money Chess Tournament organised by Pragathi Chess Foundation at Sapthapadi Gardens, Bachupally, Hyderabad on Wednesday. He recorded five points from as many rounds to seal the top spot ahead of Nihal Parvathaneni and A Santhosh Kumar in second and third places respectively. Results: U-15 Boys…
మేషం కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వృషభం వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. మిథునం ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. కర్కాటకం నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. సింహం తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది.…
After work, they took an auto at Zam Zam Dhaba between Sangareddy and Kandi. Along with the auto driver, another person was sitting with the driver when the trio boarded the auto. Published Date – 3 April 2024, 11:00 PM Sangareddy: In a shocking incident, an auto driver and his accomplice pushed out passengers from the auto-rickshaw after robbing cash and mobile phones from three persons at knifepoint on NH-65 at Mamidipally in Kandi mandal late on Tuesday. According to Sangareddy Rural Police, three migrant workers Mohd Moinuddin (25), Mohd Kaif and Mohd Ishaq from Uttar…