Author: Telanganapress

Skoda Superb | చెక్ రిపబ్లిక్ ఆటో జెయింట్ స్కోడా.. భారత్ మార్కెట్లోకి తన ప్రీమియం సెడాన్ కారు ‘స్కోడా సూపర్బ్’తో రీ ఎంట్రీ ఇచ్చింది. April 3, 2024 / 09:45 PM IST Skoda Superb | చెక్ రిపబ్లిక్ ఆటో జెయింట్ స్కోడా.. భారత్ మార్కెట్లోకి తన ప్రీమియం సెడాన్ కారు ‘స్కోడా సూపర్బ్ (Skoda Superb)’తో రీ ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.54 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. బీఎస్-6 రెండో దశ కర్బన ఉద్గార నిబంధనలను అమలు చేయాలని కేంద్రం నిర్దేశించడంతో ఏడాది క్రితం సూపర్బ్‌ను భారత్ మార్కెట్ నుంచి ఉపసంహరించింది. అయితే స్కోడా తన సూపర్బ్ కారును కంప్లీట్‌లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా ఆవిష్కరించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుంది. ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభిస్తుంది. స్కోడా సూపర్బ్ సింగిల్ వేరియంట్ గానే వస్తు్న్నది. లారిన్ అండ్ క్లెమెంట్ వర్షన్‌లో…

Read More

The arrested persons Madella Abhishek (24), E Komaleshwar (24) and Eluri Prem Kumar (23) of Ramagundam along with one Harish teamed up and allegedly duped the vehicle owners. Published Date – 3 April 2024, 08:38 PM Hyderabad: The Madhapur police on Wednesday arrested three persons who had allegedly duped car owners after taking their vehicles on rent. Five cars and jeeps valued at Rs. 1 crore were seized from them. The arrested persons Madella Abhishek (24), E Komaleshwar (24) and Eluri Prem Kumar (23) of Ramagundam along with one Harish teamed up and allegedly duped the…

Read More

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు వేసవి సెలవులు మొదలుకానున్నాయి. వేసవి సెలవుల్లో ఊళ్లకు వెళ్లేంటారు. సాధారణంగా వేసవిలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ సీజన్ రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. రానున్న రెండు నెలలో పాటు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వివరాలు… ..రైలు నెం. 07030, సికింద్రాబాద్ -అగర్తలా, ప్రతీ సోమవారం… ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ..రైలు నెం. 07029, అగర్తలా- సికింద్రాబాద్‌, ప్రతీ శుక్రవారం… ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ..రైలు నెం. 07046, సికింద్రాబాద్ నుంచి దిబ్రుగఢ్‌కు, ప్రతీ సోమవారం… ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు ..రైలు నెం. 07047, దిబ్రుగఢ్‌ నుంచి సికింద్రాబాద్‌‌కు ప్రతీ గురువారం…ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ..రైలు నెం. 07637,…

Read More

Reckless Driver Flies in the Air | ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బీచ్‌లో ఎస్‌యూవీని నడిపాడు. ఆ తర్వాత దానిని పల్టీలు కొట్టించాడు. దీంతో ఆ వ్యక్తి ఆ కారు నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. April 3, 2024 / 08:45 PM IST కువైట్‌ సిటీ: ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బీచ్‌లో ఎస్‌యూవీని నడిపాడు. ఆ తర్వాత దానిని పల్టీలు కొట్టించాడు. దీంతో ఆ వ్యక్తి ఆ కారు నుంచి గాల్లోకి ఎగిరిపడ్డాడు. (Reckless Driver Flies in the Air) అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కువైట్‌లో ఈ సంఘటన జరిగింది. అబు హసానియా పబ్లిక్ బీచ్‌లో జాయ్‌రైడ్ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించాడు. టయోటా ఎఫ్‌జె క్రూయిజర్‌ను నీటి అంచున నడిపాడు. కొంత…

Read More

The dairy farmers have been requesting the management of the Vijaya Dairy to release the pending bills since the last three months, but it has been postponing it on one or the other grounds. Published Date – 3 April 2024, 07:57 PM The dairy farmers have been requesting the management of the Vijaya Dairy to release the pending bills since the last three months, but it has been postponing it on one or the other grounds. Nizamabad: Dairy farmers staged a protest on the Bodan-Banswada road in the Kotagiri mandal centre demanding the government to release…

Read More

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్ ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వరణకాంత శర్మ వాదనలు విన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశ్యంతో ఈ అరెస్ట్ జరిగిందని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ ఆధారాలు చూపలేకపోయిందని వివరించారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కుంభకోణం జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌గా, వ్యక్తిగతంగా ఆయన…

Read More

Mamata Banerjee | పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా బుధవారం జల్పాయిగురిలోని టీ ఎస్టేట్‌లను ఆమె సందర్శించారు. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో టీ తయారు చేశారు. April 3, 2024 / 07:37 PM IST కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా బుధవారం జల్పాయిగురిలోని టీ ఎస్టేట్‌లను ఆమె సందర్శించారు. రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్లో టీ తయారు చేశారు. అక్కడి కార్మికులకు టీ అందించారు. అలాగే టీ ఎస్టేట్‌ కార్మికులతో కలిసి తేయాకు కోశారు. మహిళా కార్మికులతో ఆమె మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, స్థానిక స్కూల్‌ పిల్లలతో కూడా మమతా బెనర్జీ ముచ్చటించారు.…

Read More

Residents of Burepalli village and nearby areas are gripped with fear after a wild elephant fatally attacked a farmer on Wednesday. Updated On – 3 April 2024, 06:46 PM Kumram Bheem Asifabad: People of Burepalli village and surrounding habitations are in the grip of fear following the killing of a farmer by a wild elephant on Wednesday. Dwellers of forest fringe villages are familiar with carnivores such as tigers, leopards, wild dogs. But they never saw an elephant in the forests of the region. Senior citizens opined sighting of a wild elephant was an unprecedented event…

Read More

బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఇవాళ(బుధవారం) ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ ను జితేందర్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ పర్మిషన్ కోసం కలిశాడు. అయితే అందుకు రూ.75 వేల లంచం అడిగాడు జగన్మోహన్. అంత ఇచ్చుకోలేనని జితేందర్ చెప్పడంతో రూ.50 వేలు డిమాండ్ చేశాడు జగన్మోహన్. దీంతో నేరుగా జితేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం జితేందర్ రెడ్డి దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇది కూడా చదవండి: రేవంత్ నువ్వు మొగోనివి అయితే ఈ ప‌నులు చేసి చూపెట్టు The post లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ డిప్యూటీ…

Read More

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజ‌యంపై క‌న్నేసింది. ఏప్రిల్ 5న ఉప్ప‌ల్ స్టేడియంలో హైద‌రాబాద్‌తో జ‌రుగ‌బోయే మ్యాచ్‌కు ముందే ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గ‌ల‌నుంది. ఈ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతున్న స్టార్ పేస‌ర్… April 3, 2024 / 06:46 PM IST IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజ‌యంపై క‌న్నేసింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌(SunRisers Hyderabad)తో మ్యాచ్ కోసం ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్న సీఎస్కే ఆట‌గాళ్లు నెట్స్‌లో శ్ర‌మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రుగ‌బోయే మ్యాచ్‌కు ముందే ఆ జ‌ట్టుకు భారీ షాక్ త‌గ‌ల‌నుంది. ఈ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతున్న స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) కొన్ని మ్యాచ్‌లకు దూర‌మ‌య్యే చాన్స్ ఉంది. అమెరికా వీసా, బ‌యోమెట్రిక్ కోసం ఈ స్పీడ్‌స్ట‌ర్…

Read More