జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్ బోగీలోకి ఎందుకు ఎక్కావంటూ ప్రశ్నించిన టీటీఈని ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలులో నుంచి తోసేశాడు. పక్కనే ఉన్న పట్టాలపై పడ్డ ఆ టీటీఈ పైనుంచి మరో ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఎర్నాకులం నుంచి పాట్నా వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో వి.వినోద్ (47) టీటీఈ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో స్లీపర్ క్లాస్ లో ప్రయాణికుల టికెట్లు చెక్ చేస్తుండగా రజనీకాంత్ అనే ప్రయాణికుడు జనరల్ టికెట్ తో దొరికాడు. జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాసులోకి ఎందుకు ఎక్కావంటూ వినోద్ ప్రశ్నించాడు. ఫైన్ కట్టాలని చెప్పడంతో రజనీకాంత్ గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే డోర్ దగ్గర ఉన్న టీటీఈ వినోద్ ను రజనీకాంత్ బయటకు తోసేశాడు. కదులుతున్న ట్రైన్ లో నుంచి టీటీఈ వినోద్ పక్కనే ఉన్న ట్రాక్…
Author: Telanganapress
MP Sumalatha Ambareesh: మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్.. త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇవాళ ప్రకటించారు. దీంతో ఆమె రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పేశారు. April 3, 2024 / 02:36 PM IST మాండ్య: మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీ సుమలత అంబరీష్(MP Sumalatha Ambareesh).. త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇవాళ ప్రకటించారు. దీంతో ఆమె రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పేశారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు సుమలత తెలిపారు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించిన విషయం తెలిసిందే. సీట్ షేరింగ్ ఫార్ములా ప్రకారం.. కర్నాటకలో బీజేపీ…
The man, identified as Mainul Haque, was under treatment at a city hospital and died late Tuesday night. Published Date – 3 April 2024, 01:40 PM Kolkata: The death toll in the collapse of an under-construction five-storey building at Garden Reach area in Kolkata on March 17 has reached 13, as one more person succumbed to injuries. The man, identified as Mainul Haque, was under treatment at a city hospital and died late Tuesday night. After being recovered from under the debris of the collapsed building he had been rushed to a local hospital. Later he…
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో మళ్లీ తాగునీటి తండ్లాట మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజలు గొంతు ఎండి ఇబ్బంది పడుతుంటే రేవంత్ రెడ్డి గొంతు చించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు రోడ్ల పైన ఖాళీ బిందెలతో తల్లడిల్లుతుంటే రేవంత్ రెడ్డి లంక బిందెల కోసం మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నేడు ట్యాంకర్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయన్నారు. నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతున్నదని విమర్శించారు. మూడు, నాలుగు రెట్లు అధికంగా చెల్లించి వాటర్ ట్యాంక్‌తో నీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథను సక్రమంగా నిర్వహించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని చెప్పారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ…
Allu Ayaan Birthday |టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. April 3, 2024 / 01:41 PM IST Allu Ayaan Birthday | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బన్నీ కొడుకుగా కాకుండా చిన్నతనంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎక్స్ వేదికగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. ”నా చిన్ని బాబు..…
He also demanded the State government to pay compensation of Rs 25 lakh to the kin of 218 farmers who committed suicide due to withered crops under the current Congress rule. Published Date – 3 April 2024, 12:47 PM BRS working president KT Rama Rao addressing the media at the party headquarters in Telangana Bhavan on Wednesday. Hyderabad: Upping the ante against the Congress-led government, BRS working president KT Rama Rao held it squarely responsible for the severe scarcity of drinking water and irrigation water supply in Telangana. He demanded the State government to provide free…
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరింది. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సలహాలు, సూచనలు జారీ చేసింది. ఎండలో పనిచేయడం, ఆటలాడటం చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని చెప్పింది. పార్క్ చేసిన వాహనాల్లోకి పిల్లలు, పెంపుడు జంతువులు వెళ్లకుండా చూడాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వంటగదికి దూరంగా ఉండటం మంచిదని.. మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చెప్పింది. శరీర ఉష్ణోగ్రతలు 40.5 సెంటిగ్రేడ్ కంటే ఎకువగా నమోదవడం, విపరీతమైన చెమట, దాహం వేయడం, మగత, బలహీనత, తలతిప్పడం, కండరాలు పట్టేయం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలని వైద్య ఆరోగ్య…
Taiwan Earthquake | తైవాన్ రాజధాని తైపీని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి పెద్ద ఎత్తున భవనాలు ఊగిపోయాయి. పలు బ్రిడ్జిలు సైతం కుదుపులకు లోనయ్యాయి. April 3, 2024 / 12:44 PM IST Taiwan Earthquake | తైవాన్ రాజధాని తైపీని శక్తిమంతమైన భూకంపం (Taiwan Eartquake) వణికించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. భారీ భూకంపం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం…
Ileana married Dolan in May 2023. The two welcomed their firstborn, a son, in August 2023. Published Date – 3 April 2024, 11:42 AM Mumbai: Actress and new mother Ileana D’Cruz spoke about self-love and shared that she is working on it with her partner Michael Dolan, whom she tagged the “best man ever.” Ileana took to Instagram stories, where she shared a page from ‘How to stop breaking your own heart’. It said about being mistreated, self-worth, toxic situations and also stated that “if we don’t love ourselves, we’re going to end up around people…
బరువు తగ్గడానికి వేసవి ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో మెటబాలిజం ఎక్కువగా ఉండడంతో పాటు చలికాలంలో కంటే వేసవిలో తినేందుకు ఆసక్తి చూపించరు. ముఖ్యంగా ఆయిల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటాం. ఈ సమయంలో ఆకలి కొద్దిగా తగ్గుతుంది. అలాగే పండ్లు,కూరగాయలు తినడం వల్ల బరువు తగ్గడం చాలా సులభం.అధిక బరువు కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది పైకి తేలికగా కనిపించినప్పటికీ, చాలామందికి ఇది సాహసంలా కనిపిస్తుంది. జిమ్, యోగా, డైట్, వర్కవుట్ వంటి ఎన్నో సర్కస్‌లు చేస్తూ కొందరు చెమటలు పట్టిస్తారు. మరికొందరు డైట్ పాటిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాల తర్వాత కూడా, వారు కేవలం రెండు కేజీలు కోల్పోయి నిరాశకు గురవుతారు. నిజానికి మీ శరీరంలో చక్కెర స్థాయిలను పెంచకుండా హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడే తక్కువ కేలరీల పానీయాలలో మంచినీరు ఒకటి.…