Jain said that for the tribal farmers who depend on agriculture for their livelihood in the agency areas, measures were being taken by ITDA to sink bore wells and dig water ponds to ensure water availability throughout the year for growing crops. Published Date – 2 April 2024, 11:18 PM Kothagudem: As many as 750 Jain said that for the tribal farmers who depend on agriculture for their livelihood in the agency areas, measures were being taken by ITDA to sink bore wells and dig water ponds to ensure water availability throughout the year for growing…
Author: Telanganapress
లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయంపై ఆయన ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి జేబుదొంగల మాదిరి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడంట. మెడలో పేగులు వేసుకొని తిరిగేవాడు ముఖ్యమంత్రా? అని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడితే మానవబాంబు అవుతానని అంటున్నాడు… కానీ మాకు ఆ అవసరం లేదని… ఆయన పక్కనే నల్గొండ, ఖమ్మం మానవబాంబులే కూలగొడతాయని హెచ్చరించారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలనీ నెరవేర్చాలన్నారు. రుణమాఫీ చేస్తా అన్న పొంకనాల రెడ్డి.. .రేవంత్ రెడ్డి ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటు…
Mahua Moitra | ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీలపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. April 2, 2024 / 11:22 PM IST Mahua Moitra | పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారన్న ఆరోపణపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీలపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సీబీఐ ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎంఏ) చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించారన్న కేసులో మహువా మొయిత్రా, హీరా నందానీలకు ఇప్పటికే ఈడీ సమన్లు జారీ చేసినా.. వారిద్దరూ విచారణకు హాజరు కాలేదు.…
As the trio failed to produce documents in support of the legality of the cash the police seized the amount and handed it over to the Income Tax authorities. Published Date – 2 April 2024, 10:23 PM Hyderabad: The Mangalhat police during vehicle checking on Tuesday seized Rs. 1.5 crores unaccounted money in cash. The trio Kotha Ravichandra of Miyapur, Suresh of Chandanagar and the driver C Srinivas were carrying the huge amount in a car when they were caught during vehicle checking, said the police. As the trio failed to produce documents in support of…
పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్ ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్, బాలకృష్ణలు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాపణలు తెలిపారు. పతంజలి సంస్థ ఉత్పత్తులకు గురించి మెడికల్ యాడ్స్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో గతంలో పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రత్యక్షంగా కోర్టుకు క్షమాపణలు చెప్పారు. జస్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని బాబా రాందేవ్, బాలకృష్ణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇది కూడా చదవండి: తెలంగాణ డీఎస్సీ…
Istanbul Fire | టర్కీలోని ఇస్తాంబుల్ నగర పరిధిలో గల నైట్ క్లబ్‌లో మంగళవారం చెలరేగిన అగ్ని ప్రమాదంలో కనీసం 29 మంది మరణించారు. April 2, 2024 / 10:30 PM IST Istanbul Fire | టర్కీలోని ఇస్తాంబుల్ నగర పరిధిలో గల నైట్ క్లబ్‌లో మంగళవారం చెలరేగిన అగ్ని ప్రమాదంలో కనీసం 29 మంది మరణించారు. నైట్ క్లబ్ పునరుద్ధరణ పనులు చేపడుతుండగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో క్లబ్ మేనేజర్లతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో గాయపడిన ఒక వ్యక్తికి దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని దవాఖానలకు తరలిస్తున్నారు.…
The State softball showcased excellent performance to grab the gold medal in the 36th Sub-Junior National Softball Championship for Boys and Girls held at Divisional Sports Complex, Aurangabad recently. Published Date – 2 April 2024, 09:32 PM Hyderabad: Telangana’s Sub-Junior Softball girls’ team along with their coaches and managers were felicitated by Telangana Softball Association at Fateh Maidan Club, LB Stadium in Hyderabad on Tuesday. The State softball showcased excellent performance to grab the gold medal in the 36th Sub-Junior National Softball Championship for Boys and Girls held at Divisional Sports Complex, Aurangabad recently. Source link
2017లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్‌రెడ్డి సినిమాలో నటనకుగాను తనకు ఉత్తమ నటుడిగా వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేశానని సినీ నటుడు విజయ్ దేవరకొండ తెలిపాడు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఈనెల ఐదో తేదీన విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత వివరాలను తెలిపాడు. ”నాకు అవార్డులంటే ఇష్టం ఉండదు. ఇప్పటివరకు వచ్చిన అవార్డుల్లో కొన్ని ఆఫీసులో ఉంటే మరికొన్ని ఇంట్లో ఉన్నాయి. 2018లో వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డును 2019లో వేలం వేశాను. రూ.5 లక్షలు వస్తే చాలు అనుకుని ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభించాం. దివి ల్యాబ్స్ కుటుంబానికి చెందిన శ్యామలాదేవి రూ.25 లక్షలకు దక్కించుకున్నారు. ఆ రూ.25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశాను.” అని తెలిపాడు విజయ్ దేవరకొండ. ఇది కూడా చదవండి: తెలంగాణకు రేవంత్ రెడ్డి శాపంగా మారాడు Source link
IPL 2024 RCB vs LSG : చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. చివర్లో నికోలస్ పూరన్(40 నాటౌట్ : 20 బంతుల్లో… April 2, 2024 / 09:18 PM IST IPL 2024 RCB vs LSG : చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (81) సూపర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. చివర్లో నికోలస్ పూరన్(40 నాటౌట్ : 20 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్లు) ఉతికారేశాడు. టాప్లే వేసిన 19వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో లక్నోకు కొండంత స్కోర్ అందించాడు. దాంతో, కేఎల్ రాహుల్ సేన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 రన్స్ కొట్టింది. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు.…
The paper 2 for admissions to BArch and BPlanning programmes will be held on April 12 from 9 am to 12.30 pm. Published Date – 2 April 2024, 08:26 PM Hyderabad: The Joint Entrance Examination (JEE) Main session 2 (April) is all set to be conducted from Thursday. The paper 1 (BE/BTech) examination is scheduled for April 4, 5, 6, 8 and 9 in two shifts i.e.,9 am to 12 noon, and 3 pm to 6 pm. The paper 2 for admissions to BArch and BPlanning programmes will be held on April 12 from 9 am…