Author: Telanganapress

Toll Charges | టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలని జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను ఆదేశించింది. April 1, 2024 / 10:55 PM IST Toll Charges | సార్వత్రిక ఎన్నికల వేళ వాహనాల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం రిలీఫ్ కల్పించింది. టోల్ చార్జీల పెంపు నిర్ణయాన్ని లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలని జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ)ను ఆదేశించింది. కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహనదారుల వద్ద పాత టోల్ చార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్‌హెచ్ఏఐ సూచించింది. ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ).. టోల్ గేట్ల వద్ద టోల్ చార్జీలు పెంచుతుంది. సరాసరి ఐదు…

Read More

Additional CP (Traffic) in-charge, Subha Rayudu, said the traffic police are initiating special drive to curb the use of modified or altered silencers that are not only causing noise pollution problems but also endangering the lives of other road users. Published Date – 1 April 2024, 09:57 PM Hyderabad: The Hyderabad traffic police booked 1910 cases against motorists who had installed modified silencers to their motorcycles. The police confiscated around 1,000 silencers and destroyed them by crushing under a road roller. Additional CP (Traffic) in-charge, Subha Rayudu, said the traffic police are initiating special drive to…

Read More

వ‌రంగ‌ల్ జిల్లాలోనే అతిపెద్ద రాజ‌కీయ కుట్ర‌దారు క‌డియం శ్రీహ‌రి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ‌రంగ‌ల్‌లో ఆయ‌న‌ను ఓడించి రాజ‌కీయ ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో సుద‌ర్శ‌న్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అన్ని ర‌కాల ప‌ద‌వులు అనుభ‌వించిన క‌డియం శ్రీహ‌రి.. ఇవాళ‌ కేసీఆర్‌ను మోసం చేసి పార్టీని వీడారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ప‌ద‌వులు అనుభ‌వించి చివ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాలోని బీఆర్ఎస్ నేత‌ల‌ను న‌ట్టేట ముంచారు క‌డియం శ్రీహ‌రి. ఈ జిల్లాలోనే అతిపెద్ద రాజ‌కీయ కుట్ర‌దారు క‌డియం శ్రీహ‌రి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించాల‌ని సుద‌ర్శ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ప్ర‌తి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త క‌సితో ప‌ని చేయాలి. కేసీఆర్ ఆప‌ద‌లో ఉన్నారు. క‌విత జైల్లో ఉన్నారు. కేసీఆర్‌పై అనేక కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. త‌న‌కు 32 ఏండ్ల రాజ‌కీయ…

Read More

Rythu Bandhu | ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రైతుబంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని అన్నారు. April 1, 2024 / 09:51 PM IST Rythu Bandhu | ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రైతుబంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని అన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతుబంధు సాయాన్ని అందజేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల సన్నాయిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోటీ 11 లక్షల…

Read More

Addressing the party cadre during a meeting in Kondapur on Monday, Prabhakar called upon the party cadre to take the failures of the Congress government to the public. Published Date – 1 April 2024, 09:06 PM Venkatrami Reddy at Kondapur Sangareddy: Bharat Rashtra Samithi (BRS) Sangareddy MLA Chintha Prabhakar has urged voters to elect P Venkatrami Reddy as Medak MP so that they would collectively fight against the Congress Party besides forcing the State government to implement all the promises made during the election campaign. Addressing the party cadre during a meeting in Kondapur on Monday,…

Read More

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జ‌రిగే సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలను భక్తులకు అందజేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇళ్లకు చేరవేసే పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం తర్వాత తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేయనున్నారు. భద్రాచలంలో ఏప్రిల్‌ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. టీఎస్‌ఆర్టీసీ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల దగ్గర నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000,…

Read More

RS 2K Notes | రూ.2వేలనోట్లపై ఆర్‌బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగివచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంకు వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో కేవలం రూ.8,202 కోట్లు మాత్రమే తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. April 1, 2024 / 09:00 PM IST RS 2K Notes | రూ.2వేలనోట్లపై ఆర్‌బీఐ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97.69శాతం నోట్లు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తిరిగివచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంకు వెల్లడించింది. రద్దు చేసిన నోట్లలో కేవలం రూ.8,202 కోట్లు మాత్రమే తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గతేడాది మే 19న ఆర్‌బీఐ రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ.3.56లక్షల కోట్ల విలువైన రూ.2వేలనోట్లు చెలామణిలో ఉండేదని ఆ సమయంలో ఆర్‌బీఐ వెల్లడించింది. గత నెల 29 వరకు రూ.8,202 కోట్లకు తగ్గిందని తెలిపింది. రూ.2వేలనోట్ల చట్టబద్ధంగా చెల్లుబాటవుతుండగా..…

Read More

While the BRS had focused on development and welfare politics, the Congress had focused on propaganda politics. Updated On – 1 April 2024, 08:05 PM Nalgonda: BRS working president KT Rama Rao said on Monday that the party had lost the Assembly elections due to its failure to effectively communicate to the people its achievements in development of the State and the welfare measures it had initiated. While the BRS had focused on development and welfare politics, the Congress had focused on propaganda politics. Participating in the Nalgonda parliamentary constituency preparatory meeting in Nalgonda on Monday,…

Read More

బీఆర్ఎస్‌ను వీడిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఉన్న స‌మ‌యంలో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయినా బ్రతిమిలాడి ఇప్పించాన‌ని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ లో చేరిన స‌మ‌యంలో కూడా తానే ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా చేశాన‌ని అన్నారు ఎర్రబెల్లి. అంతేకాదు మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా తానేనన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహ‌రికి ఏం త‌క్కువ చేయ‌లేదని.. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశాలు ఇచ్చింది పార్టీయేన‌ని తెలిపారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లి లాంటి పార్టీకి కూతురు  కోసం తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కష్ట కాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికల్లో…

Read More

Subedar Thanseia | రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మార్చి 31న మరణించారు. మిజోరమ్‌కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. April 1, 2024 / 07:57 PM IST న్యూఢిల్లీ: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా (Subedar Thanseia) మార్చి 31న మరణించారు. మిజోరమ్‌కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. కీలకమైన కోహిమా యుద్ధంలో సుబేదార్ థాన్సియా పోషించిన కీలక పాత్ర మిత్ర కూటమి దళాల విజయానికి దోహదపడిందని సీనియర్‌ ఆర్మీ అధికారి తెలిపారు.  క్లిష్టమైన జెస్సామిలో ఆర్మీ బలగాల మోహరింపు సమయంలో 1వ అస్సాం రెజిమెంట్ వారసత్వాన్ని చాటడంలో ముఖ్య పాత్ర వహించారని ఆర్మీ అధికారి కొనియాడారు. భారత ఆర్మీ చరిత్రలో…

Read More