Pandya has taken over MI captaincy from Rohit Sharma this season upon his return from Gujarat Titans and the whole saga of change of leadership has not gone down well with the fans. Published Date – 31 March 2024, 11:40 PM Mumbai: Rajasthan Royals’ pacer Trent Boult on Sunday backed his former teammate Hardik Pandya to ‘block out white noise’ after the Mumbai Indians skipper found himself at the receiving end of crowd’s booing at Ahmedabad and Hyderabad in the ongoing IPL. Pandya has taken over MI captaincy from Rohit Sharma this season upon his return from…
Author: Telanganapress
Supriya Sule | శరద్ పవార్‌ను రాజకీయంగా అంతమొందించడానికే బారామతిలో ‘కుటుంబ పోరు’ జరిగేలా బీజేపీ కుట్ర పన్నిందని సుప్రియా సూలే ఆరోపించారు. March 31, 2024 / 11:36 PM IST Supriya Sule | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియాసూలే సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను రాజకీయంగా అంతమొందించడానికే బారామతిలో ‘కుటుంబ పోరు’ జరిగేలా బీజేపీ కుట్ర పన్నిందని సుప్రియా సూలే ఆరోపించారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బారామతి నుంచి మరోమారు ఆమె పోటీ చేయనున్నది. సుప్రియా సూలేకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సునేత్ర పవార్ తనకు తల్లితో సమానం అని సుప్రియా సూలే చెప్పారు. ప్రస్తుత పరిణామాలు ఆమె పట్ల తనకు ఉన్న గౌరవం తగ్గదని చెప్పారు. ‘మహారాష్ట్రకు వ్యతిరేకంగా,…
In a video conference with all the District Collectors and all Returning Officers on Sunday, Chief Electoral Officer of Telangana Vikas Raj wanted the officials to lay special focus on the postal ballots. Published Date – 31 March 2024, 10:40 PM Telangana CEO Vikas Raj Hyderabad: All the District Election Officers (DEOs) or District Collectors have been directed to urgently update the database of voters utilising postal ballots in the ensuing Lok Sabha elections. All the employees who have been assigned election duty, have been advised to submit Form-12 on the first day of training duly…
Priyanka Gandhi | వేల సంవత్సరాల క్రితం రావణుడిపై యుద్ధం చేసినప్పుడు శ్రీరాముడు నిజం కోసం పోరాడారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా పేర్కొన్నారు. March 31, 2024 / 10:23 PM IST Priyanka Gandhi | వేల సంవత్సరాల క్రితం రావణుడిపై యుద్ధం చేసినప్పుడు శ్రీరాముడు నిజం కోసం పోరాడారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా పేర్కొన్నారు. రావణుడిపై యుద్ధం చేసినప్పుడు ఆయనకు అధికారం, వనరులు, కనీసం రధం కూడా లేదని చెప్పారు. రావణుడికి రధాలు, వనరులు, సైన్యం, బంగారం ఉన్నా.. రావణుడిపై యుద్ధం చేసిన శ్రీరాముడు నిజం, నమ్మకం, ప్రేమ, దయ, వినయం, సహనం, ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. అధికారం శాశ్వతం కాదని కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి చెబుతున్నానని అన్నారు. అహంకారం కూలిపోతుందన్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం విపక్ష కూటమి ‘ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన…
When the BRS was in power, Smitha Sabharwal used to monitor the supply on a daily basis. But the Congress government was not ensuring such supervision. Published Date – 31 March 2024, 09:34 PM File Photo Suryapet: Leader of Opposition and BRS president K Chandrashekhar Rao said the Congress government was failing in ensuring regular monitoring of Mission Bhagiratha, which in turn was affecting drinking water supply to households across the State. When the BRS was in power, Smitha Sabharwal used to monitor the supply on a daily basis. But the Congress government was not ensuring…
Srisailam | ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పిస్తున్న వసతులను శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజు ఆదివారం పరిశీలించారు. March 31, 2024 / 09:35 PM IST Srisailam | ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10వ తేదీ వరకూ శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వస్తారు. ఈ నేపథ్యంలో ఉగాది ఉత్సవాల నిర్వహణ కోసం శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ విభాగాల అధికారులతో కలిసి ఈఓ డీ పెద్ది రాజు ఆదివారం పలు చోట్ల పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. యాంపీ థియేటర్, మల్లమ్మ కన్నీరు, పలు ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, రింగ్ రోడ్డు…
He said that the government would buy the crop grown by the farmers through IKPs. There is no drought anywhere in the state, he complained that the drought was created by the BRS party. Published Date – 31 March 2024, 08:45 PM Mancherial: MLA Prem Sagar Rao on Sunday alleged that BRS leaders were showing fake love to farmers. Responding to former Chief Minister K Chandrasekhar Rao‘s Panta Polala Bata programme, he alleged that the BRS had robbed farmers in the last ten years. The farmers were happy with the Congress party coming to power. He…
Harish Rao | కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. March 31, 2024 / 08:35 PM IST Harish Rao | కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వందరోజుల కాంగ్రెస్ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇస్తానన్న మొదట హామీ అయిన ప్రతి నెల రూ. 2,500 డిసెంబర్…
Set a target of 163, GT completed the chase with five balls remaining. Sai Sudharsan top-scored with 45, while David Miller and Shubman Gill chipped in with knocks of 44 and 36 respectively. Published Date – 31 March 2024, 07:36 PM Gujarat Titans David Miller, right, greets teammate Vijay Shankar after Gujarat Titans won the Indian Premier League cricket match against Sunrisers Hyderabad in Ahmedabad, India, Sunday, March 31, 2024. (Photo: AP) Ahmedabad: Gujarat Titans defeated Sunrisers Hyderabad by seven wickets in their Indian Premier League match here on Sunday. Set a target of 163, GT…
Kadiyam Srihari | కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల్లో ఒకడిగా చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్న కడియం శ్రీహరి అసలు కులం ఏంటో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగ నేతలను కాదని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. March 31, 2024 / 07:33 PM IST Kadiyam Srihari | కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల్లో ఒకడిగా చెప్పుకుంటూ రాజకీయంగా లబ్ధి పొందుతున్న కడియం శ్రీహరి అసలు కులం ఏంటో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగ నేతలను కాదని కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన…