కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానికి రూ. 7.26 తిరిగి చెల్లిస్తున్నది. March 31, 2024 / 05:08 AM IST రూపాయి ఇచ్చే బీహార్‌కు కేంద్రం ఇస్తున్నది 7 రూపాయలు అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు అర్ధరూపాయీ ఇవ్వట్లే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల పరిస్థితి కూడా ఇంతే న్యాయంగా రావాల్సిన వాటాలోనూ కేంద్రం మొండిచేయి జనాభా, తక్కువ తలసరి గీటురాయిగా ఏకపక్ష నిబంధనలు 15వ ఫైనాన్స్ కమిషన్ రూల్స్‌తో దక్షిణాది రాష్ర్టాలకు నష్టం (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం..…
Author: Telanganapress
LSG’s regular skipper KL Rahul, who opened the innings with de Kock and is in the side as an ‘impact player’, could manage just 15 from nine deliveries before being dismissed by pacer Arshdeep Singh. Published Date – 30 March 2024, 10:45 PM Kl Rahul Lucknow: Wicketkeeper-batter Quinton de Kock, stand-in skipper Nicholas Pooran and Krunal Pandya played some big shots as Lucknow Super Giants made a strong 199/8 in their IPL match against Punjab Kings here on Saturday. South Africa’s De Kock struck a 38-ball 54 studded with five boundaries and two sixes, while Pooran made…
రూపాయి ఇచ్చే బీహార్‌కు కేంద్రం ఇస్తున్నది 7 రూపాయలు అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు అర్ధరూపాయీ ఇవ్వట్లే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల పరిస్థితి కూడా ఇంతే న్యాయంగా రావాల్సిన వాటాలోనూ కేంద్రం మొండిచేయి జనాభా, తక్కువ తలసరి గీటురాయిగా ఏకపక్ష నిబంధనలు 15వ ఫైనాన్స్ కమిషన్ రూల్స్‌తో దక్షిణాది రాష్ర్టాలకు నష్టం (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానికి రూ. 7.26 తిరిగి చెల్లిస్తున్నది. ఇదే సమయంలో అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు కేవలం 0.47 పైసలనే విదిలిస్తున్నది. ఒక్క తెలంగాణకే కాదు.. దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇలాగే పక్షపాతధోరణి అవలంబిస్తున్నది. అందుకే, కేంద్ర పన్నుల్లో తమకు…
A native of Godishala of Saidapur mandal, Ramakrishna joined the Army five years ago. He was a bachelor. Published Date – 30 March 2024, 11:00 PM Karimnagar: Army jawan Nelli Ramakrishna died, allegedly by suicide, on the Punjab border late on Friday night. The exact reason for his decision is not yet known, but according to information received by his relatives here, he is said to have ended his life by hanging at his camp. A native of Godishala of Saidapur mandal, Ramakrishna joined the Army five years ago. He was a bachelor. Transport and BC…
ఓ బీజేపీ మహిళా ఎంపీ అభ్యర్థి వంటింటికే పరిమితం కావాలన్న కాంగ్రెస్ సీనియర్ నేతపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని దావణగెరే లోక్ సభ బీజేపీ అభ్యర్థి గాయత్రిని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గాయత్రికి మాట్లాడటం సరిగా రాదని, కేవలం ఆమెకు కిచెన్‌లో వంట ఎలా చేయాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సైనా నెహ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు వంట గదికే పరిమితమవ్వాలట… కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకరప్ప చెబుతున్నారు… అమ్మాయిలు పోరాడగలరు అని చెప్పే పార్టీ నుంచి ఇలాంటివి ఊహించలేదని విమర్శించారు. తాను మైదానంలో భారత్ తరఫున ఆడినప్పుడు… పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించింది? అని ప్రశ్నించారు. నేను ఎలా ఉంటే బాగుండేది? అని ఫైర్ అయ్యారు. ఓ వైపు నారీ శక్తికి వందనం…
‘చూపే బంగారమాయెనే…’ పాటేమో గానీ, బన్ని స్టెప్పు ప్రపంచ వ్యాప్తమైంది. ‘నాటు నాటు..’ పాటలో తారక్, చరణ్ ఆట ఆస్కార్‌లో అదరగొట్టింది. ఇప్పుడు టాలీవుడ్ స్టెప్పేస్తే… హాలీవుడ్ కూడా చిందేస్తున్నది. దశాబ్దాలు వెనక్కి వెళ్తే… అప్పటి కాలానికి తగ్గ నృత్యాలు వెండితెరపై బంగారు కాంతులీనాయి. నవరసాలనూ ఆవిష్కరించగలిగే కళా సాధనం నాట్యం. సినిమా సకల కళల సమ్మేళనం అయినప్పుడు… అందులో డ్యాన్స్ పాత్రను తక్కువ చేసి చూడలేం. 1932లో తొలి తెలుగు సినిమా ‘భక్తప్రహ్లాద’ వచ్చిన నాటినుంచి నేటి వరకూ వెండితెరపై నృత్యం రకరకాల స్టెప్పులు వేస్తూ వచ్చింది. ట్రెండుకు తగ్గట్టుగా నయా రీతుల్ని సంతరించుకుంది. మూడు గంటలు సుదీర్ఘంగా కథ చెప్పాల్సి వచ్చినప్పుడు.. ప్రేక్షకులకు విసుగు రాకుండా, మధ్య మధ్య పంచదార పలుకుల్లా ఒక నృత్యరూపకాన్ని సినిమాలో చొప్పించేవారు నాటి దర్శకులు. ఇది.. సినిమా తొలినాళ్ల ముచ్చట. దాని కోసం ప్రత్యేకంగా కొందరు నర్తకీమణులు ఉండేవాళ్లు. అసందర్భంగా కాకుండా, కథకు…
He also told the gathering that the TDP, Jana Sena, and the BJP have come together only in the interest of the people. Published Date – 30 March 2024, 11:35 PM File Photo Tirupati: Telugu Desam Party (TDP) President N. Chandrababu Naidu on Saturday vowed to drive Andhra Pradesh towards the ‘golden era’. Addressing public meetings as part of his election campaign Prajagalam at Srikalahasti in Tirupati district, the former Chief Minister said he would drive the state towards the ‘golden era’ from the ‘stone era’, adding that it is his responsibility to keep the administration…
దానం నాగేందర్‌పై స్పీకర్ చర్యలు తీసుకుంటే ఆయన భారతదేశ చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని… పార్టీ ఫిరాయింపులకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు.ఇవాళ(శనివారం) హైదరాబాద్ ప్రగతిభవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. ఈ అంశంపై స్పీకర్ వెంటనే స్పందించాలని కోరారు. స్వయంగా దానం నాగేందర్ కూడా ఓ ఛానల్‌తో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారని తెలిపారు. మార్చ్ 18న స్పీకర్ ను కలిసి దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేశాం.స్పీకర్‌ను కలిసేందుకు వెళ్తే అక్కడ ఎవరూ లేరని… అటెండర్ మాత్రమే ఉన్నారన్నారు. కార్యదర్శి దగ్గరకు వెళ్తే ఆయన కూడా అందుబాటులోకి రాలేదన్నారు.…
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. March 31, 2024 / 02:19 AM IST వచ్చే నెల 3 నుంచి మూల్యాంకనం రామగిరి, మార్చి 30: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ముగిశాయి. ఈ నెల 18న ప్రారంభమైన పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు పరీక్ష కేంద్రాల వెలుపల తమ స్నేహితులతో కలిసి సంతోషం పంచుకున్నారు. హాస్టల్ విద్యార్థులు సామాన్లతో ఇంటి బాట పట్టారు. బస్టాండ్లు, పాఠశాలలు, హాస్టల్స్ వద్ద సందడి కనిపించింది. Source link
“Not only this election; even if 100 elections come, your (PM Modi and BJP) drama will not work in Tamil Nadu,” CM Stalin said while addressing a public meeting in Krishnagiri Published Date – 30 March 2024, 11:50 PM Krishnagiri: Tamil Nadu Chief Minister and Dravida Munnetra Kazhagam (DMK) leader MK Stalin said that PM Modi and the BJP will not find traction in Tamil Nadu even if they contest in elections 100 times in the state. “Not only this election; even if 100 elections come, your (PM Modi and BJP) drama will not work in…