Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

BRS protest | ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ పై కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ధర్నాలు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 6, 2024No Comments

BRS protest | ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్‌ హైదరాబాద్‌ అంతటా ధర్నాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 6, 2024 / 09:58 AM IST
BRS protest | ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ పై కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ధర్నాలు

BRS protest: ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇవాళ (బుధవారం) గ్రేటర్‌ హైదరాబాద్‌ అంతటా ధర్నాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ ధర్నాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సనత్ నగర్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన MLA లు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, KP వివేకానంద్‌తోపాటు కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్‌లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.