Browsing: తాజా వార్తలు

పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాబోయే విద్యార్థుల‌కు కేటీఆర్ చిరు కానుక అందించారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న…

రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్లతో విజయాన్నిసాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల…

పర్యాటకుల ఆహ్లాదం కోసం విశాఖ ఆర్‌కే బీచ్‌లో ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌గంటల వ్యవధిలోనే కొట్టుకుపోయింది. సుమారు రూ. కోటి 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ను…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) యువ శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యువ శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంగా యువిక-2024 (యూత్…

రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుంది. అసలైన లబ్దిదారులకే రేషన్, బోగస్ కార్డులు తొలగింపునకు కేంద్రం ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ…

డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో భాగంగా ఇవాళ(సోమవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ పై ఢిల్లీ విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న…

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ ను వరంగల్…

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఖరారు చేసింది. జూన్‌ 9న నిర్వహించనున్నట్లు ఇవాళ(సోమవారం) TSPSC ప్రకటించింది. ఇటీవలే TSPSC 563…

జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో ఉన్న దేవుళ్లకు పూజలు చేసేందుకు ఇవాళ(సోమవారం) అలహాబాద్‌ హైకోర్టు అనుమతించింది. ఈ విషయంపై గతంలో వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ…

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా… మత్తుపదార్థాలను సరఫరా చేసే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.. తాజాగా హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలిలోని…