Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Computer chip | కాంతితో పనిచేసే కంప్యూటర్‌ చిప్‌.. హ్యాక్‌ అవదని చెప్తున్న శాస్త్రవేత్తలు..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 17, 2024No Comments

Computer chip | విద్యుత్తు బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్‌ చిప్‌ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

February 17, 2024 / 08:10 AM IST
Computer chip | కాంతితో పనిచేసే కంప్యూటర్‌ చిప్‌.. హ్యాక్‌ అవదని చెప్తున్న శాస్త్రవేత్తలు..!

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 16: విద్యుత్తు బదులుగా కాంతితో పనిచేసే కొత్త కంప్యూటర్‌ చిప్‌ను పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీని ద్వారా కృత్రిమ మేధ పద్ధతులను అభివృద్ధి చేసి డాటా బదిలీ వేగవంతంగా, మరింత సామర్థ్యంతో చేయొచ్చని వారు చెప్తున్నారు.

సిలికాన్‌-ఫొటోనిక్‌(సిఫ్‌) చిప్‌గా పిలిచే ఈ సరికొత్త చిప్‌ కాంతిని ఉపయోగించుకొని లెక్కలను వేగంగా నిర్వహిస్తుంది. బహుళ సంఖ్యలను ఒకేసారి గుణకారం చేసేందుకు వీలుగా, హ్యాక్‌ చేయలేని విధంగా ఈ చిప్‌ను రూపొందించారు. ఈ చిప్‌లు గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థానాన్ని భర్తీ చేయవచ్చని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఫిరూజ్‌ తెలిపారు. కాంతితో పనిచేసే ఈ చిప్‌ల వల్ల డాటా భద్రంగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ పరిశోధన వివరాలు నేచర్‌ ఫొటోనిక్స్‌లో ప్రచురితమయ్యాయి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.