Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Cricket Australia | మూడోసారి ‘సిరీస్’ వాయిదా.. మ‌హిళా క్రికెట‌ర్ల‌ కోసమేనా..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 19, 2024No Comments

Cricket Australia : క్రికెట్ ఆస్ట్రేలియా మ‌రోసారి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. అఫ్గ‌నిస్థాన్‌ (Afghanistan)తో జ‌రగాల్సిన ద్వైపాక్షిక‌ సిరీస్‌(Bilateral Series)ను వాయిదా వేసింది. ఆ దేశంలో తాలిబాన్ల ప్ర‌భుత్వం ఏర్పాడ్డాక మొద‌లైన‌ మాన‌వ హ‌క్కుల(Human Rights) ఉల్గంఘ‌న‌కు నిర‌స‌గా…

March 19, 2024 / 01:34 PM IST
Cricket Australia | మూడోసారి ‘సిరీస్’ వాయిదా.. మ‌హిళా క్రికెట‌ర్ల‌ కోసమేనా..?

Cricket Australia : క్రికెట్ ఆస్ట్రేలియా మ‌రోసారి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. అఫ్గ‌నిస్థాన్‌ (Afghanistan)తో జ‌రగాల్సిన ద్వైపాక్షిక‌ సిరీస్‌(Bilateral Series)ను వాయిదా వేసింది. ఆ దేశంలో తాలిబాన్ల ప్ర‌భుత్వం ఏర్పాడ్డాక మొద‌లైన‌ మాన‌వ హ‌క్కుల(Human Rights) ఉల్గంఘ‌న‌కు నిర‌స‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంగ‌ళ‌వారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్ల‌డించింది. అఫ్గ‌న్ జ‌ట్టుతో సిరీస్‌ను వాయిదా వేయ‌డం ఇది మూడోసారి.

‘ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు, అమ్మాయిలు క్రికెట్ హ‌క్కుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా పోరాడుతోంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లు, వాయిదా పడిన‌ సిరీస్ పున‌రుద్ద‌ర‌ణ విష‌య‌మైన ఐసీసీ, అఫ్గ‌నిస్థాన్ బోర్డుతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం’ అని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

An update to our Aussie men’s team schedule ⬇️

CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5

— Cricket Australia (@CricketAus) March 19, 2024

ఆంక్ష‌ల కార‌ణంగా..

అఫ్గ‌నిస్థాన్‌లో తాలిబాన్‌లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంతో అక్క‌డ మ‌హిళ‌ల‌ స్వేచ్ఛ క‌నుమ‌రుగైంది. సంప్ర‌దాయాల పేరుతో విధించిన ఆంక్ష‌ల కార‌ణంగా అఫ్గ‌న్ అమ్మాయిల‌ చ‌దువు, ఆట‌లు.. అన్నీ ఆగిపోయాయి. ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా త‌మ‌ జ‌ట్టు అఫ్గ‌నిస్థాన పంపేందుకు నిరాక‌రించింది. మ‌హిళ‌లు, అమ్మాయిలను క్రికెట్ ఆడేందుకు అనుమ‌తిస్తేనే త‌మ జ‌ట్టును పంపిస్తామ‌ని తేల్చి చెప్పింది.

Ausis F

అందుకు తాలిబాన్లు స‌సేమిరా అన‌డంతో 2021 న‌వంబ‌ర్‌లో అఫ్గ‌నిస్థాన్‌తో ఏకైక టెస్టును ర‌ద్దు చేసుకుంది. అంతేకాదు నిరుడు మార్చిలో కాబూలీల‌తో జ‌ర‌గాల్సిన మూడు వ‌న్డేల సిరీస్‌ను కూడా కాద‌నుకుంది. తాజాగా ఇరుజ‌ట్ల మ‌ధ్య ఆగ‌స్టులో జ‌ర‌గాల్సిన‌ టీ20 సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా వాయిదా వేసింది. అయితే.. ఈ సిరీస్ కొత్త తేదీల‌ను మాత్రం ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.