Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Crime news | పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి.. Video-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 24, 2024No Comments

Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.

March 24, 2024 / 03:35 PM IST
Crime news | పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి.. Video

Crime news : దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.

ఇంతలో అటుగా స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి, రోడ్డు పక్కన అపార్టుమెంట్‌లో నుంచి వచ్చిన మరో వ్యక్తి కలిసి ఆ దండుగుడిని అడ్డగించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోతున్న దుండగుడిని మరికొందరు వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముఖర్జినగర్‌ ఏరియాలో మార్చి 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేస్తున్నారు. నిందితుడు 22 ఏళ్ల అమన్‌గా గుర్తించారు. దాడిలో గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా యువతిపై దుండగుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.

#WATCH | Delhi: A 22-year-old man Aman has been arrested for attacking a girl in the Mukherjee Nagar area with a knife in broad daylight. The incident occurred on 22 March.

The passers-by intervened and tried to stop and catch the accused. The girl did not suffer grievous… pic.twitter.com/y5M4U4girT

— ANI (@ANI) March 24, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.