Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Cyllinder Blast | ఛాయ్‌ పెడుతుకుండగా పేలిన సిండర్‌.. తల్లి సహా ముగ్గురు చిన్నారులు మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 30, 2024No Comments

ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్‌ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు.

March 30, 2024 / 09:03 AM IST
Cyllinder Blast | ఛాయ్‌ పెడుతుకుండగా పేలిన సిండర్‌.. తల్లి సహా ముగ్గురు చిన్నారులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. శనివారం ఉదయం జిల్లాలోని డుమ్రిలో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్‌ పేలడంతో (Cyllinder Blast) నలుగురు మృతిచెందారు. డుమ్రిలో ఓ గృహిని ఛాయ్‌ పెడుతుండగా.. గ్యాస్‌ లీకై సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు అంటుకుని గృహిని సహా ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, తల్లి సహా ముగ్గురు పిల్లలు చనిపోయారని డోరియా ఎస్పీ సంకల్ప్‌ శర్మ చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.