Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Dacoit Movie | అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 14, 2024No Comments

Dacoit Movie | అడివి శేష్‌, శృతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో ‘డెకాయిట్‌’ (Dacoit) అనే పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. షానీల్‌ డియో దర్శకుడు.

April 14, 2024 / 05:15 PM IST
Dacoit Movie | అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Dacoit Movie | టాలీవుడ్ యాక్ట‌ర్ అడివి శేష్ (Adivi Sesh), శ్రుతిహాసన్‌ (Shruti Haasan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్‌’ (Dacoit). ఒక ప్రేమ క‌థ అనేది ఉప‌శీర్షిక. ఈ ప్రాజెక్ట్ ద్వారా షనియల్‌ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చాడు హీరో అడివి శేష్.

ఈ సినిమా నుంచి అడివి శేష్ ఫ‌స్ట్ లుక్ త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ తెలిపారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. మీకు డెకాయిట్ చూపించడానికి వేచి ఉండలేను. షూటింగ్.. త్వరలో అని అడివి శేష్ రాసుకోచ్చాడు. యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రానుండ‌గా.. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే ఇందులో న‌టించే న‌టిన‌టుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Can’t wait to show you #DACOIT ❤️‍🔥 Shoot…soon 🙂 https://t.co/FsASEpcPXH

— Adivi Sesh (@AdiviSesh) April 14, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.