Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Eagle Movie | ‘ఈగల్’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న ‘మిస్టర్ బచ్చన్’ టీమ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 11, 2024No Comments

Eagle Movie | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకునిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్‌’. ఈ చిత్రం ఫిబ్ర‌వరి 9న ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ మూవీలో ర‌వితేజ న‌ట‌న హైలెట్‌గా నిలిచింద‌ని అభిమానులు చెబుతున్నారు.

February 11, 2024 / 12:59 PM IST
Eagle Movie | ‘ఈగల్’ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న ‘మిస్టర్ బచ్చన్’ టీమ్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకునిగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఈగల్‌’. ఈ సినిమా ఫిబ్ర‌వరి 9న ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. మూవీ చూసిన ప్రేక్ష‌కులు ఈగల్‌లో ర‌వితేజ న‌ట‌న హైలెట్‌గా నిలిచింద‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌ల‌ను మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ టీమ్ సెల‌బ్రేట్ చేసుకుంది.

గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ షూటింగ్ సెట్‌లోనే మేక‌ర్స్ ర‌వితేజ‌తో ‘ఈగల్‌’ స‌క్సెస్ వేడుక‌ల‌ను చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడ‌యాలో వైర‌ల్ అవుతున్నాయి.

The team of #MrBachchan celebrated the success of PUBLIC BLOCKBUSTER #Eagle on the sets with Mass Maharaaj @RaviTeja_offl ❤‍🔥

He is coming soon in & as #MrBachchan 😎#MassReunion@harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla… pic.twitter.com/n44WsGQaqC

— BA Raju’s Team (@baraju_SuperHit) February 11, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.