Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Guntur kaaram | క్రేజీ న్యూస్‌.. మహేశ్ బాబు గుంటూరు కారం పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 9, 2024No Comments

Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం (Guntur kaaram) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. థియేటర్లలో తన మ్యానరిజంతో మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించిన మహేశ్ బాబు ఇక ఓటీటీలో తన మేనియా ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు.

February 9, 2024 / 09:12 AM IST
Guntur kaaram | క్రేజీ న్యూస్‌.. మహేశ్ బాబు గుంటూరు కారం పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ

Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu) ఇటీవలే గుంటూరు కారం (Guntur kaaram) సినిమాతో అభిమానులు, మూవీ లవర్స్‌కు హాయ్ చెప్పాడని తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హీరో మహేశ్ బాబు నుంచి అభిమానులు కోరుకున్న ఊరమాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడని టాక్‌, వసూళ్లు క్లారిటీ ఇచ్చేశాయి. కాగా థియేటర్లలో తన మ్యానరిజంతో మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించిన మహేశ్ బాబు ఇక ఓటీటీలో తన మేనియా ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు.

గుంటూరు కారం పాన్ ఇండియా ఓటీటీ డెబ్యూ ఇచ్చింది. ప్రస్తుతం గుంటూరు కారం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకేంటి మరి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో వచ్చే కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti) సాంగ్‌ కొన్ని రోజులుగా నెట్టింటిని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊరమాస్‌ సాంగ్‌కు మిలియన్ల సంఖ్యలో రీల్స్‌ చేస్తూనే ఉన్నారు. ఈ పాటకు ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్‌కుపైగా రీల్స్‌ చేశారంటే క్రేజ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చీరకట్టులో, మోడ్రన్‌ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్‌కు ఇరగదీసే ఊరమాస్‌ స్టెప్పులేస్తూ దుమ్ముదులిపేస్తున్న వీడియోలు ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.

 

#GunturKaaramonNetflix @netflix

Streaming Now 🌶️📢 pic.twitter.com/gnFs0gxT7k

— thaman S (@MusicThaman) February 8, 2024

The Sensational chart-topping MASS Number #KurchiMadathapetti full video song from #GunturKaaram, drops today at 6:03 PM.

A @MusicThaman Musical 🎹

SUPER🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14 @meenakshiioffl @ramjowrites @itsahithii @srikrisin @vamsi84 @manojdft… pic.twitter.com/ax1bBQqK1i

— BA Raju’s Team (@baraju_SuperHit) February 1, 2024

నెట్టింట కుర్చీమడతపెట్టి  రీల్స్‌..

Super 🌟 @urstrulyMahesh & @sreeleela14’s SUPER Energetic Dance moves takes over the internet!! 🕺💥#KurchiMadathapetti hits a MASSive 1️⃣ Million+ Reels & counting on #Instagram ❤️‍🔥

– https://t.co/KJl0gmV3jB

A @MusicThaman Musical 🎹#Trivikram #Thaman @meenakshiioffl… pic.twitter.com/gDkD6THPdk

— Haarika & Hassine Creations (@haarikahassine) January 24, 2024

 

🤩 #KurchiMadathaPetti #GunturKaaram pic.twitter.com/jTKUCFplSf

— 000009 (@ui000009) January 18, 2024

#KurchiMadathaPetti Hits 1M Reels on Insta 🔥🔥@MusicThaman 🫶🙏@GunturKaaram @urstrulyMahesh #GunturKaaram #BlockbusterGunturKaaram pic.twitter.com/AA1gVgA6sW

— మహేష్ ❤️ (@MaheshDieHardFM) January 24, 2024

#KurchiMadathapetti 🔥🔥🔥#GunturKaaramHits100CrShare #GunturKaaram #MaheshBabu𓃵 pic.twitter.com/rnGFy3Suok

— మహేష్ ❤️ (@MaheshDieHardFM) January 21, 2024

#KurchiMadathapetti Trending with 988k+ Reels 💥🔥

Oora Mass Reels 💥🥵🤙#GunturKaaram #BlockbusterGunturKaaram pic.twitter.com/e19SFZDdBB

— MaSSMB_FANS 🌶 (@MaSSMB_fans) January 23, 2024

1M Reels on insta #KurchiMadathapetti 💥#Gunturkaaram @urstrulyMahesh pic.twitter.com/S8G16q392D

— 𝐊𝐚𝐤𝐢𝐧𝐚𝐝𝐚_𝐌𝐁𝐅𝐂 ™🌶️ (@Kakinada_MBFC) January 24, 2024

#KurchiMadathapetti Trending On Insta With 1M Reels 🌶️🔥 ♥️@MusicThaman Musical Sensation 👌 pic.twitter.com/NrzZ31aZut

— Naveen MB Vizag (@NaveenMBVizag) January 24, 2024

#KurchiMadathapetti 🌶️🔥 Spicing Up All over ♥️#SensationalKurchimadathapetti #BlockbusterGunturKaaram 🌶️🌶️🌶️ pic.twitter.com/GHMWAplYdi

— thaman S (@MusicThaman) January 18, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.