Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Guntur Kaaram | స్పెషల్‌ ప్లైట్‌లో గుంటూరు కారం టీం.. ట్రెండింగ్‌లో స్టిల్‌-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌ గుంటూరు కారం (Guntur kaaram). రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు టీం ప్రమోషనల్ ప్లాన్‌లో బిజీగా ఉంది.

January 9, 2024 / 06:13 PM IST
Guntur Kaaram | స్పెషల్‌ ప్లైట్‌లో గుంటూరు కారం టీం.. ట్రెండింగ్‌లో స్టిల్‌

Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్‌ గుంటూరు కారం (Guntur kaaram). ఎస్‌ఎస్‌ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేశ్ బాబు టీం ప్రమోషనల్ ప్లాన్‌లో బిజీగా ఉంది.

నేడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందడి నెలకొంది. ఈవెంట్‌ కోసం త్రివిక్రమ్, మహేశ్ బాబు టీం ప్రత్యేక విమానంలో గుంటూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానంలో దిగిన ఫొటోను ఎస్‌ఎస్ థమన్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈవెంట్‌లో గుంటూరు కారం ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నారు మేకర్స్‌.

ఈ సాంగ్‌తో మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మోగించడం ఖాయమని తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా శ్రీలక్ష్మి మూవీస్ విడుదల చేయనుంది. ఇప్పటికే గుంటూరు కారం నుంచి విడుదల చేసిన దమ్‌ మసాలా సాంగ్‌, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను

ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తుండగా.. ఎస్‌ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ సంగీతం అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

 

#GunturKaaram 🔥IN #GUNTUR

We just Landed 🤟🏽 pic.twitter.com/ZymtPfbqty

— thaman S (@MusicThaman) January 9, 2024

కుర్చీ మడతపెట్టి ప్రోమో..

 

తమిళనాడులో రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?

#GunturKaaram TN theatrical release by Sri Lakshmi Movies..
Jan 12th theatrical release. pic.twitter.com/UpxNIiIo0U

— Naganathan (@Nn84Naganatha) December 27, 2023

Get ready to crank up the volume, Super Fans! 💥🔊

A High Voltage Spicy Mass Number from #GunturKaaram is coming in hot 🔥 and ready to set the dance floors on fire! 💃🕺

A @MusicThaman Musical 🎹❤️‍🔥

Super🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @meenakshiioffl @vamsi84 @manojdft… pic.twitter.com/UGxRgb7HyH

— sreeleela (@sreeleela14) December 25, 2023

గుంటూరు కారం యాక్షన్‌ టైం ..

Super🌟 @urstrulyMahesh , director Trivikram, and stunt director Anl Arasu on the #Gunturkaaram sets 🤩🤩#GunturKaaramOnJan12th 🌶️🌶️ pic.twitter.com/MDtV2dyoP0

— Mahesh Babu Space (@SSMBSpace) December 25, 2023

Guntur Kaaram 1

Guntur Kaaram 1

The excitement for Reigning SUPER 🌟 @urstrulyMahesh‘s HIGHLY INFLAMMABLE MASS Entertainer keeps SPICING up!! 💥💥#GunturKaaram has garnered over 𝟏𝟎𝟎𝐊+ 𝐈𝐍𝐓𝐄𝐑𝐄𝐒𝐓𝐒 on @bookmyshow 🔥🕺#Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @haarikahassine… pic.twitter.com/rcd9syuYP5

— BA Raju’s Team (@baraju_SuperHit) December 21, 2023

ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్‌..

దమ్‌ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌..

మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్‌..

Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE

— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023

గుంటూరు కారం మాస్‌ స్ట్రైక్‌.. 

 

Previous article

Kothakonda Brahmotsavalu | రేపటి నుంచి కొత్తకొండ బ్రహ్మోత్సవాలు

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.