Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Gur Chana Snack | ఈ వండ‌ర్ స్నాక్‌తో మెరిసే చ‌ర్మం మీ సొంతం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 26, 2024No Comments

Gur Chana Snack : చ‌ర్మంపై ముడ‌త‌లు, డ్రై స్కిన్ ప్రాబ్ల‌మ్స్‌తో పాటు వృద్ధాప్య ఛాయ‌లు ద‌రిచేరుతున్నాయ‌ని బాధ‌ప‌డేవారు ఈ టేస్టీ స్నాక్స్‌ను ఎంజాయ్ చేస్తూ మెరిసే చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

January 26, 2024 / 07:13 PM IST
Gur Chana Snack | ఈ వండ‌ర్ స్నాక్‌తో మెరిసే చ‌ర్మం మీ సొంతం

Gur Chana Snack : చ‌ర్మంపై ముడ‌త‌లు, డ్రై స్కిన్ ప్రాబ్ల‌మ్స్‌తో పాటు వృద్ధాప్య ఛాయ‌లు ద‌రిచేరుతున్నాయ‌ని బాధ‌ప‌డేవారు ఈ టేస్టీ స్నాక్స్‌ను ఎంజాయ్ చేస్తూ మెరిసే చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌నం ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ స్నాక్స్‌కు మార‌క‌ముందు వంటింట్లో నోరూరించిన ఈ స్నాక్ ఇప్పుడు య‌వ్వ‌న క‌ళ‌ను సంత‌రించేలా పోష‌కాహార నిపుణులు మ‌న ముందుకు తీసుకువ‌చ్చారు.

బెల్లం, వేయించిన శ‌న‌గ‌ల కాంబినేష‌న్‌తో ఈ స్నాక్ త‌యారుచేసుకోవ‌చ్చు. ఈ వండ‌ర్ స్నాక్ ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు మీ సౌంద‌ర్యాన్నీ నిగారింప‌చేస్తుంద‌ని న్యూట్రిష‌నిస్టులు చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్‌, ఎన‌ర్జీతో వ‌ర్క‌వుట్స్ చేసే ముందు కూడా ఈ స్నాక్‌ను తీసుకోవ‌చ్చు. లంచ్ త‌ర్వాత సాయంత్రం స్నాక్‌గా దీన్ని తీసుకోవాల‌ని న్యూట్రిష‌నిస్ట్ లీమా మ‌హ‌జ‌న్ పేర్కొన్నారు.

ఈ స్నాక్‌లో గ్లైకోలిక్ యాసిడ్ ఉండ‌టంతో ఇది శ‌రీరానికి మేలు చేస్తుంది. చ‌ర్మంపై ముడ‌త‌లు, వృద్ధాప్య చిహ్నాల‌ను తొల‌గిస్తుంది. ఈ స్నాక్‌లో ఉండే మెగ్నీషియం చ‌ర్మంపై ముడ‌త‌లు, గీత‌ల‌ను తొల‌గించి చ‌ర్మం మెరిసేలా చూస్తుంది. ఇందులో ఉండే జింక్‌, సెలీనియం వంటి పోష‌కాల‌తో ఇన్ఫెక్ష‌న్స్ ద‌రిచేర‌వు. ఇంకా కండ‌రాల బ‌లోపేతానికి, దంత‌క్ష‌య నివార‌ణ‌కు ప‌నిచేస్తుంది. గ‌ర్భిణుల‌కు కూడా ఈ స్నాక్ ఆరోగ్య‌ప‌రంగా చాలా మేలు చేస్తుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

Read  More :

Health Tips | రోజులో ఎన్నిసార్లు తినొచ్చు? ఎన్ని గంటల నిడివిలో తినాలి?



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.