Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Healthy Drinks |ఈ పానీయాల‌తో రోజంతా ఉత్తేజం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 30, 2024No Comments

Morning Detox Drink : మ‌నం రోజు ఎలా ప్రారంభిస్తామ‌నే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌గ‌ల‌మ‌నేది ఆధార‌ప‌డిఉంటుంది. గోరువెచ్చ‌ని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవ‌డం ద్వారా ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.

January 30, 2024 / 12:56 PM IST
Healthy Drinks |ఈ పానీయాల‌తో రోజంతా ఉత్తేజం

Healthy Drinks : మ‌నం రోజు ఎలా ప్రారంభిస్తామ‌నే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌గ‌ల‌మ‌నేది ఆధార‌ప‌డిఉంటుంది. గోరువెచ్చ‌ని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవ‌డం ద్వారా ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఈ డీటాక్స్ డ్రింక్‌తో జీవ‌క్రియ‌ల వేగం పెర‌గ‌డంతో పాటు రాత్రి నిద్ర అనంత‌రం శ‌రీరం రీహీడ్రైట్ అవుతుంది.

లెమ‌న్ వాట‌ర్ లేదా హెర్బ‌ల్ టీ వంటివి శ‌రీరంలో వ్య‌ర్ధాల‌ను తొల‌గించి జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. ఈ మార్నింగ్ డ్రింక్ రీఫ్రెష్ చేయ‌డమే కాకుండా ఇమ్యూనిటీని బ‌లోపేతం చేస్తుంది. కొబ్బ‌రి నీళ్ల‌లో నిమ్మ‌ర‌సం, పుదీనాతో కూడిన డ్రింక్ రుచిని అందించ‌డంతో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎల‌క్ట్రోలైట్స్‌, విట‌మిన్స్‌తో కూడి ఉంటుంది. ఇక రోజూ ఉద‌యాన్నే ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

లెమ‌న్‌, మింట్‌తో కోకోన‌ట్ వాట‌ర్‌
కీరా కివీ జ్యూస్‌
డీటాక్స్ హ‌ల్దీ టీ
పింక్ సాల్ట్ జింజ‌ర్ డీటాక్స్ వాట‌ర్‌
ఆరంజ్‌, క్యార‌ట్ టీటాక్స్ డ్రింక్‌

Read More :

వాగ్భూషణం భూషణం

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.