Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Heart Attack | 19 ఏళ్లకే ఆగిన గుండె.. సిరిసిల్ల జిల్లాలో గుండెపోటుతో విద్యార్థి మృతి-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 21, 2024No Comments

Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

February 21, 2024 / 10:11 PM IST
Heart Attack | 19 ఏళ్లకే ఆగిన గుండె.. సిరిసిల్ల జిల్లాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన ఓరి రాజు-లత దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో పెద్ద కొడుకు సిద్దిపేటలో ఇంజనీరింగ్‌ చేస్తుండగా.. చిన్న కొడుకు చందు (19) హైదరాబాద్‌లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే చందుకు జ్వరం రావడంతో మంగళవారమే హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌కి వెళ్లిన చందూ.. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చందూ హఠాన్మరణంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. అందరితో చలాకీగా ఉండే తమ కొడుకు ఆకస్మికంగా మరణించడంతో గుండెలు పగిలేలా రోదించారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.