Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Hero Scooter Cum Auto | హీరో మోటో స్టార్టప్ అద్భుత ఆవిష్కరణ… ఈ-స్కూటర్ కం ఈ

TelanganapressBy TelanganapressJanuary 27, 2024No Comments

Hero Scooter Cum Auto | హీరో మోటో కార్ప్ అనుబంధ స్టార్టప్ సర్జ్ 32 అద్భుతమైన ఆవిష్కరణ అందుబాటులోకి తెచ్చింది. కన్వర్టబుల్ ఈ-త్రీ వీలర్ కం స్కూటర్ ని ఆవిష్కరించింది.

January 27, 2024 / 05:40 PM IST
Hero Scooter Cum Auto | హీరో మోటో స్టార్టప్ అద్భుత ఆవిష్కరణ… ఈ-స్కూటర్ కం ఈ- ఆటో రిక్షా..

Hero Scooter Cum Auto | వ్యాపార అవసరాలకు ఆటో రిక్షా.. వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణించాలంటే టూ వీలర్‌గా పని చేసే టూ ఇన్ వన్ వాహనం రూపుదిద్దుకున్నది. విద్యుత్ వినియోగ స్కూటర్’ను కేవలం మూడు నిమిషాల్లో ఆటో రిక్షాగా మార్చుకునే కొత్త వెహికల్‌ను హీరో మోటో కార్ప్ ఇటీవల నిర్వహించిన ‘హీరో వరల్డ్ ఈవెంట్’లో ఈ స్కూటర్ ట్రక్కును ప్రదర్శించారు.

సర్జ్ 32 పేరుతో ఆవిష్కరించిన స్కూటర్ కం ఆటో రిక్షాను స్వయం ఉపాధితో జీవించే వారి అవసరాల కోసం దీన్ని రూపొందించామని హీరో మోటో కార్ప్ పేర్కొంది. మామూలు ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీవీలర్ ఆటో రిక్షాలో విండ్ స్క్రీన్, హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్, విండ్ స్క్రీన్ వైఫర్లు ఉంటాయి. ఆటోకు డోర్లు లేకున్నా జిప్‌తో కూడిన సాఫ్ట్ డోర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఈ టూ ఇన్ త్రీ వెహికల్స్‌లో వేర్వేరుగా కెపాసిటీ నిర్ణయించింది హీరో మోటో కార్ప్. త్రీ వీలర్- ఆటో రిక్షాలో 10 కిలోవాట్ల ఇంజిన్, 11 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఫీచర్ జత చేశారు. ఇక స్కూటర్ లో 3కిలోవాట్ల ఇంజిన్ ఉంటే 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ జత చేశారు. 50 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించే త్రీవీలర్ 500 కిలోల బరువు రవాణా చేయగలదు. టూ వీలర్ వెహికల్ మాత్రం గరిష్టంగా 60 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. ఈ టూ ఇన్ త్రీ వీలర్ కన్వర్టబుల్ వెహికల్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

#Hero has unveiled a revolutionary three-wheeler that transforms into a two-wheeler, showcasing the innovative spirit and ingenuity of Indian engineering. It’s amazing to witness such groundbreaking advancements. #Innovation #MakeInIndia 🇮🇳 🛵 pic.twitter.com/yHJPzys5kb

— Harsh Goenka (@hvgoenka) January 26, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.