Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Heroin Seized | శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 21, 2024No Comments

Heroin Seized | శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

January 21, 2024 / 09:19 PM IST
Heroin Seized | శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టివేత

Heroin Seized | శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్‌తో పాటు సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్‌లో డ్రగ్స్ దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కింది. ప్రయాణికురాలిని దక్షిణ ఆఫ్రికా వాసిగా గుర్తించారు. నిందితురాలి నుంచి 5.93 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఆ తర్వాత నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ మార్కెట్‌లో రూ.41కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Previous article

Maruti 7-seater Grand Vitara | ఆ ఆరు కార్లతో మారుతి 7-సీటర్ గ్రాండ్ విటారా ‘సై’.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో తెలుసా..?!

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.