Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Huma Qureshi | హుమా ఖురేషి కొత్త సినిమా షురూ.. వివరాలివే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 15, 2024No Comments

Huma Qureshi | బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) ఇటీవలే Maharani 3 వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ భామ తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

April 15, 2024 / 04:46 PM IST
Huma Qureshi | హుమా ఖురేషి కొత్త సినిమా షురూ.. వివరాలివే

Huma Qureshi | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నటించిన కాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi). ఈ సీనియర్‌ నటి ఇటీవలే Maharani 3 వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ Sony LIVలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హుమా ఖురేషి నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ భామ తాజాగా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సోషల్ మీడియా ఖాతా ద్వారా కొత్త సినిమాను ప్రకటించింది. హుమాఖురేషి లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా గులాబి (Gulabi). విపుల్ మెహతా ఈ మూవీ షూటింగ్‌ ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షురూ అయింది. జియో స్టూడియోస్‌, Echelon Productions (విశాల్‌ రానా) సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌. హుమా ఖురేషి Pooja Meri Jaanలో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుంది.

గులాబి షూటింగ్ షురూ..

HUMA QURESHI – JIO STUDIOS – VISHAL RANA FILM TITLED ‘GULABI’… SHOOT BEGINS TODAY… Announced on #InternationalWomensDay, #JioStudios and producer #VishalRana’s [Echelon Productions] new film, starring #HumaQureshi, is titled #Gulabi.

Filming commences in #Ahmedabad today.… pic.twitter.com/02L1SzM9Do

— taran adarsh (@taran_adarsh) April 15, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.