Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Iftar Party | ఇఫ్తార్ విందులో జేబుదొంగ హల్ చల్.. రూ.2 లక్షలు, 8 ఫోన్లు చోరీ-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 8, 2024No Comments

అసలే ఎన్నికల సీజన్‌, అందులో రంజాన్‌ మాసం కావడంతో ఇఫ్తార్‌ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్‌ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగ హల్‌చల్‌ చేశాడు.

April 8, 2024 / 11:47 AM IST
Iftar Party | ఇఫ్తార్ విందులో జేబుదొంగ హల్ చల్.. రూ.2 లక్షలు, 8 ఫోన్లు చోరీ

హైదరాబాద్‌: అసలే ఎన్నికల సీజన్‌, అందులో రంజాన్‌ మాసం కావడంతో ఇఫ్తార్‌ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్‌ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగ హల్‌చల్‌ చేశాడు. అంతా విందును ఎంజాయ్‌ చేస్తుండగా ఆ చోరుడు తన పని తాను కానించాడు. చిన్నగా అక్కడి నుంచి ఉడాయిస్తుండగా గుర్తించిన కొందరు అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు అసదుద్దీన్‌ ఒవైసీ, రంజిత్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌, అనిల్‌ యాదవ్‌, ఫిరోజ్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అంతా హడావిడిగా ఉండగా వీఐపీలతోపాటు ఆ దొంగ కూడా స్టేజ్ ఎక్కాడు. వారి జేబులకు కన్నం వేశాడు. మొత్తం 8 ఫోన్లతోపాటు రూ.2 లక్షల నగదు కొట్టేశాడు. ఇక తనకేమీ తెలియదన్నట్లుగా అక్కడినుంచి జారుకుండుండగా కొంతమంది కార్యకర్తలు చూసి అతడిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.