Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

IPL 2024 SRH vs KKR

TelanganapressBy TelanganapressMarch 23, 2024No Comments

IPL 2024 SRH vs KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17 వ సీజ‌న్ డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్(64 నాటౌట్: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అయితే విధ్వంసమే సృష్టించాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లను ఉతికారేస్తూ…

March 23, 2024 / 09:29 PM IST
IPL 2024 SRH vs KKR | సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించిన‌ ర‌స్సెల్.. హైద‌రాబాద్ ముందు కొండంత‌ టార్గెట్‌

IPL 2024 SRH vs KKR : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17 వ సీజ‌న్ డ‌బుల్ హెడ‌ర్ రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్(64 నాటౌట్: 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అయితే విధ్వంసమే సృష్టించాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లను ఉతికారేస్తూ ఈడెన్ గార్డెన్స్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. అత‌డి వీర‌బాదుడుకు ఓపెన‌ర్ ఫిలిఫ్ సాల్ట్(54)హాఫ్ సెంచ‌రీ తోడ‌వ్వ‌డంతో కోల్‌క‌తా నిర్ణీత ఓవ‌ర్లలో 208 ర‌న్స్ కొట్టింది.

తొలి ప‌వ‌ర్ ప్లేలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. టి.న‌ట‌రాజ‌న్ ఒకే ఓవ‌ర్లో వెంక‌టేశ్ అయ్య‌ర్(7), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్(0)ల వికెట్లు తీసిను దెబ్బ‌కొట్టాడు. దాంతో, ప‌ర్పుల్ జెర్సీ జ‌ట్టు 4 ఓవ‌ర్ల‌లో 32 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. మాజీ సార‌థి నితీశ్ రానా(0) సైతం నిరాశ ప‌ర‌చ‌గా.. ర‌మ‌న్‌దీప్ సింగ్(35), ఫిలిప్ సాల్ట్‌(54)లు ఇన్నింగ్స్‌ను నిర్మించారు. కానీ, 119 పరుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా 200ల పైనే చేయ‌గ‌లిగిందంటే అందుకు ర‌స్సెల్ ఊచ‌కోతే కార‌ణం.

Salt 𝒕𝒉𝒂𝒎𝒃𝒆 𝒏𝒂 𝒋𝒉𝒖𝒌𝒃𝒆 𝒏𝒂! 🫡

Clinical 5️⃣0️⃣ to hold fort! pic.twitter.com/9nhaE4dkGK

— KolkataKnightRiders (@KKRiders) March 23, 2024

ర‌స్సెల్.. సిక్స‌ర్ల సునామీ

సొంత‌మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో ర‌స్సెల్ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. మ‌యాంక్ మార్కండేతో పాటు అంద‌ర్నీ చీల్చి చెండాడిన ఈ క‌రీబియ‌న్ ఆల్‌రౌండ‌ర్ సిక్స‌ర్ల మీద సిక్స‌ర్లు కొట్టాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. హైద‌రాబాద్‌పై అత‌డికి ఇదే తొలి అర్ద శ‌త‌కం కావ‌డం విశేషం.

Russell’s Muscles 💪

Andre Russell is hitting it out of park with ease 😮

Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱

Match Updates ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Od84aM2rMr

— IndianPremierLeague (@IPL) March 23, 2024

ర‌స్సెల్ విధ్వంసానికి పొదుపుగా బౌలింగ్ చేసే భువ‌నేశ్వ‌ర్ సైతం ఒకే ఓవ‌ర్లో 26 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే.. న‌ట‌రాజ‌న్ వేసిన 20వ ఓవ‌ర్లో రింకూ ఔట్ కావ‌డంతో కోల్‌క‌తా ప‌రుగుల వ‌ర‌ద‌కు బ్రేక్ ప‌డింది. ఆ ఓవ‌ర్లో స్టార్క్(6 నాటౌట్) ఒకే బౌండ‌రీ బాదాడు. దాంతో, కోల్‌క‌తా 7 వికెట్ల న‌ష్టానికి 208 పరుగులు చేయ‌గ‌లిగింది. రింకూ సింగ్(23) ఎప్ప‌టిలానే కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

 ఇవి కూడా చ‌ద‌వండి

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.