Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Israeli embassy | ఇజ్రాయెల్‌ ఎంబసీ ఎదుట.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 26, 2024No Comments

Israeli embassy | వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ (Israeli embassy) ఎదుట అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి (US Air Force member) ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు.

February 26, 2024 / 01:24 PM IST
Israeli embassy | ఇజ్రాయెల్‌ ఎంబసీ ఎదుట.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

Israeli embassy | వాషింగ్టన్‌ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్‌ ఎంబసీ (Israeli embassy) ఎదుట అమెరికా వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి (US Air Force member) ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు చేశాడు. గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ చేస్తున్న మారణహోమంలో ఇక తాను భాగంకాబోను అంటూ పేర్కొన్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు (sets himself on fire).

సమాచారం అందుకున్న సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనంతరం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనిఫాంతోనే నిప్పంటిచుకున్న అతడు అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఆరోన్‌ బుష్‌నెల్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై స్థానిక పోలీసులు, సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

⚡ A US soldier in his uniform set himself on fire outside the Israeli Embassy in Washington to protest against Israel’s war in Gaza. pic.twitter.com/JSxiCqwSpu

— War Watch (@WarWatchs) February 25, 2024

Also Read..

Russia – Ukraine War | ఆ వార్తలు అవాస్తవం.. రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం : కేంద్రం

Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా.. నిర్మాతను పార్టీ నుంచి తొలగించిన డీఎంకే

Texas | అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు టెక్సాస్‌ అత్యున్నత అకడమిక్‌ అవార్డు



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.