Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Jallikattu | జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఇద్దరు మృతి

TelanganapressBy TelanganapressJanuary 17, 2024No Comments

Jallikattu

Jallikattu | తమిళనాడు (Tamil Nadu)లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు (Jallikattu) పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలో (Sivaganga district) జరిగిన పోటీల్లో ప్రమాదవశాత్తు ఓ మైనర్‌ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోటీలను వీక్షిస్తుండగా ఎద్దుల మధ్య నలిగి వారు ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు (Jallikattu). పొంగల్‌ వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం పురాతన కాలం నుంచి కొనసాగుతోంది. ఈ జల్లు కట్టు ఉత్సవాలను చూసేందుకు ఏటా దేశ విదేశాల నుంచి కూడా జనం భారీగా తరలివస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకోవడం అనేది ఈ క్రీడలోని ప్రధానమైన అంశం. ఎద్దులను లొంగదీసుకునేందుకు యువకులు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ ఉత్సవంలో పలువురు తీవ్ర గాయాలపాలవుతుంటారు. అయినా ఈ ఉత్సవాలకు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు.

Also Read..

Ayodhya Ram Mandir | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబుకు అందిన ఆహ్వానం

Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల

Stray dogs | భోపాల్‌లో వీధికుక్కల వీరంగం.. ఒక్కరోజే 40 మందిపై దాడి

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.