Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Kalki 2898 AD | కల్కి 2898 ఏడీ వాయిదా పుకార్లు.. షూటింగ్ సంగతేంటి..?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 18, 2024No Comments

Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) కాంపౌండ్‌ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడనుందంటూ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

March 18, 2024 / 04:07 PM IST
Kalki 2898 AD | కల్కి 2898 ఏడీ వాయిదా పుకార్లు.. షూటింగ్ సంగతేంటి..?

Kalki 2898 AD | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ (Prabhas) కాంపౌండ్‌ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్‌ ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే విడుదల వాయిదా పడనుందంటూ పుకార్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు ఇవేమి పట్టించుకోకుండా ప్రభాస్‌ అండ్ టీం హైదరాబాద్‌లో షూట్‌ షెడ్యూల్‌ను కొనసాగిస్తుందట. తాజాగా సినిమాటోగ్రాఫర్‌ అందించిన అప్‌డేట్ ప్రకారం సిటీలో ఈ మూవీ నైట్‌ షూట్స్‌ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమా అనుకున్న సమయానికే వస్తుందా..? లేదంటే పుకార్లే నిజం కానున్నాయా..? అనే దానిపై రాబోయే రోజుల్లో మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.

ఈ సినిమాలోని పాట కోసం ప్రభాస్ టీం రీసెంట్‌గా ఇటలీలో ల్యాండైన విషయం తెలిసిందే. సర్దినియా ఐలాండ్‌లో ప్రభాస్‌, దిశాపటానీపై వచ్చే పాటను చిత్రీకరించగా.. లొకేషన్‌లో ప్రభాస్‌, దిశాపటానీ స్టైలిష్‌ లుక్‌లో ఉన్న స్టిల్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటలో ప్రభాస్‌ మళ్లీ సూపర్‌ స్టైలిష్‌గా కనిపించబోతున్నట్టు స్టిల్స్‌ చెప్పకనే చెబుతున్నాయి.

కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను ఏప్రిల్ తొలి వారంలో లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తోండగా.. దీనిపై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే , దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్‌ టీం ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్‌, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబడుతూ.. టాక్ ఆఫ్ ది గ్లోబల్‌ ఇండస్ట్రీగా నిలుస్తోంది. దీంతోపాటు చాలా కాలం క్రితం రిలీజ్ చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్‌ (యూనిఫార్మ్‌డ్‌ విలన్‌ ఆర్మీ) కాస్ట్యూమ్స్‌ మేకింగ్‌, అసెంబ్లింగ్‌ వీడియో సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి.

షూట్‌లో ప్రభాస్‌, దిశాపటానీ..

Windy Vibes 🌊#Prabhas @DishPatani #Kalki2898AD pic.twitter.com/yfO5YJmHbj

— Kalki 2898 AD (@Kalki2898AD) March 7, 2024

 

Italy lo aata paata 🕺🏻💃🏻 #Kalki2898AD pic.twitter.com/BeksFQgekV

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 6, 2024

The story that ended 6000 years ago.
𝐁𝐞𝐠𝐢𝐧𝐬 𝐌𝐚𝐲 𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟒.

The future unfolds. #Kalki2898AD@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonMay9 pic.twitter.com/HhB40Sg1to

— BA Raju’s Team (@baraju_SuperHit) January 12, 2024

Time to take over the world💥💥
Four more months left 🔥

9th MAY 2024 🥵🥵#Prabhas #Kalki2898AD pic.twitter.com/fioEuaH6Fb

— Prabhas FC (@PrabhasRaju) January 12, 2024

#Kalki2898AD event is currently going on in Capital Cinemas i.e., Trendset, Vijayawada 💥 looks really interesting 🤔

Chala peddadhe plan chesinatlu unnaru Nag Ashwin mama 👌 @PrabhasRaju @nagashwin7 pic.twitter.com/KsZzr2aZwd

— ᴇᴅᴜᴘᴜɢᴏᴛᴛᴜ ʏᴇᴅʜᴀᴠᴀ 🌶 (@mohith000000) January 12, 2024

టీజర్‌ నిడివి తెలుసా..?

• #Kalki2898AD Release date announcement Tomorrow

• #Kalki2898AD glimpse attached to pongal releases in theatres

• #PrabhasMaruthi First Look on 15th January

My dear #Prabhas fans…
It’s show time 🔥🔥 pic.twitter.com/E9yIMuU3C3

— Sudheer Darling (@Sudheer73920666) January 11, 2024

#Kalki2898AD Teaser certified ‘UA’ by CBFC on 11th January.

Duration: 1 min 23 sec#Prabhas pic.twitter.com/OWcEAgCxKP

— it’s cinema’s (@itscinemas) January 11, 2024

ప్రమోషన్స్‌లో రైడర్స్ కవాతు..

Ashwini Dutt gadu promotions lo compromise ayela ledey #Kalki2898AD pic.twitter.com/M6ZitcbKvc

— SPIRIT (@REBELUNIVERSAI) December 28, 2023

 

#Kalki2898AD
Snapchat helps 😂😂 pic.twitter.com/tyyCifU9qn

— Prabhas (@ManishPanigra16) December 28, 2023

Uncover the future of tech with #Kalki2898AD!
Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.

🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD@iitbombay… pic.twitter.com/2xmwkKTuMQ

— Kalki 2898 AD (@Kalki2898AD) December 28, 2023

Uncover the future of tech with #Prabhas‘s #Kalki2898AD!

Join the conversation with our Director @nagashwin7 at TECH FEST’23, IIT Bombay.

🗓️ 29th December – 2 PM
📍 Convocation Hall@SrBachchan @ikamalhaasan @deepikapadukone @VyjayanthiFilms @Kalki2898AD @iitbombay… pic.twitter.com/GyKFjAkJjU

— Prabhas FC (@PrabhasRaju) December 28, 2023

#Kalki2898AD Streaming Rights Bagged By NETFLIX 💥🔥💥🤙#Prabhas pic.twitter.com/Ge2stBlLqu

— OTT STREAM UPDATES (@newottupdates) December 10, 2023

Netflix CEO #TedSarandos captures a selfie with Rebel Star #Prabhas along with the #Kalki2898AD team & Posted on his Instagram Account. 📷✨

Rugged Look 🥵🔥🔥 pic.twitter.com/7e1rWHbHmP

— Prabhas FC (@PrabhasRaju) December 9, 2023

కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..

కల్కి 2898 ఏడీ రైడర్స్‌ స్టిల్స్‌..

San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc

— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023

 

#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF

— Parks And Cons (@ParksAndCons) July 20, 2023

Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023

#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx

— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023

కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..

ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ తాజా లుక్‌..

20 hours to go 💥

The Hero rises. From now, the Game changes 🔥

This is Rebel Star #Prabhas from #ProjectK.

First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).

To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS

— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023

 



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.