Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Kamal Haasan | ఇండియా కూటమిలోకి ఎమ్‌ఎన్‌ఎమ్‌‌..? కమల్‌ హాసన్‌ ఏమన్నారంటే..-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 21, 2024No Comments

Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan) అన్నారు‌.

February 21, 2024 / 01:22 PM IST
Kamal Haasan | ఇండియా కూటమిలోకి ఎమ్‌ఎన్‌ఎమ్‌‌..? కమల్‌ హాసన్‌ ఏమన్నారంటే..

Kamal Haasan | పార్టీ రాజకీయాలను పక్కనపెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (Makkal Needhi Maiam) అధినేత కమల్‌ హాసన్ (Kamal Haasan) అన్నారు‌. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించేవారెవరైనా సరే తమ పార్టీలో భాగమవ్వొచ్చని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాలు చేసే వారితో తాము భాగం కాలేమని ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ స్పష్టం చేశారు.

సమావేశంలో భాగంగా ‘ఇండియా’ (INDIA) కూటమిలో చేరుతున్నారా..? అని కమల్‌ హాసన్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘లేదు.. నేను చేరట్లేదు’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పొత్తుపై ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha polls) ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్‌ పార్టీతో అధికార డీఎంకే (DMK) పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇటీవలే కలమ్‌ హాసన్‌ మాట్లాడుతూ.. పొత్తుపై రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై ఇవాళ మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో ఏదైనా శుభవార్త తెలిస్తే మీడియాకు తప్పకుండా చెప్తామని తెలిపారు.

#WATCH | Chennai, Tamil Nadu | Actor and Makkal Needhi Maiam chief Kamal Hassan says, “I have already told that this is the time when you have to blur party politics and think about the nation. Anybody who thinks selflessly about the nation, my Makkal Needhi Maiam will be a part… pic.twitter.com/B9XfBmRvck

— ANI (@ANI) February 21, 2024

Also Read..

Gujarat | గుజరాత్‌లో ఒకే తరగతి గదితో నడుస్తున్న 341 ప్రభుత్వ పాఠశాలలు..!

Ameen Sayani | దిగ్గజ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత

Virat Kohli | భారత్‌ హాయిగా నిద్రపోతుంది.. విరుష్క జంటకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన ఆర్సీబీ



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.