Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Life Style | మీ గది నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తుందా.. అయితే ఇలా చేసిచూడండి..!

TelanganapressBy TelanganapressMarch 15, 2024No Comments

Furniture

Life Style | మీకు నచ్చిన గది ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నా.. నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తున్నదా! అందులోకి అడుగుపెట్టగానే ఉత్సాహంగా తోచాలని భావిస్తున్నారా!! అయితే ఈ సూచనలు పాటించి చూడండి..

  • కిటికీలు మూసి ఉంచకుండా.. ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉంచండి. ఆకర్షణీయమైన కర్టెన్లు వేయండి.
  • సోఫాలు, ఇతర ఫర్నిచర్‌ని కాస్త స్థానం మార్చి చూడండి. మరీ ముఖ్యంగా అవి కిటికీకి అడ్డంగా లేకుండా చూసుకోండి.
  • అద్దాలు అద్భుతాలు చేస్తాయి. గదిలో ఒకటిరెండు అద్దాలు ఉంచితే.. ఆకర్షణతో పాటుగా కాంతి కూడా ప్రతిఫలిస్తుంది.
  • తెలుపు, దంతపు రంగు లాంటి లేత రంగులు గదిని మరింత విశాలంగా మారుస్తాయి. ముదురు రంగులు ఎక్కువగా లేకుండా చూసుకోండి.
  • గదిలో సామాను మరీ ఎక్కువగా ఉంటే ఇరుగ్గా అనిపిస్తుంది. సామాన్లు తగ్గించుకుంటే విశాలంగా, కాంతిమంతంగా మారుతుంది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.