LSG vs PBKS | పంజాబ్ దూకుడుకు బ్రేక్ పడింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ రెండు వికెట్లను కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న టైమ్‌లో బెయిర్ స్టో (42) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు
LSG vs PBKS | పంజాబ్ దూకుడుకు బ్రేక్ పడింది. భారీ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ రెండు వికెట్లను కోల్పోయింది. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న టైమ్‌లో బెయిర్ స్టో (42) ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రభ్‌మన్ సింగ్ (19).. 14వ ఓవర్‌లో మయాంక్ యాదవ్ వేసిన ఓవర్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ (67), జితేశ్ శర్మ (1) ఉన్నారు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 129/2.
