Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Mahabubabad Lok Sabha | ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

Mahabubabad Lok Sabha | లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి.

January 11, 2024 / 12:43 PM IST
Mahabubabad Lok Sabha | ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం

హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మహబూబాబాద్‌ లోక్‌సభ(Mahabubabad Lok Sabha) నియోజకవర్గంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలోమహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, గెలుపు వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Previous article

Fake certificate | విదేశాలకు వెళ్లడానికి నకిలీ సర్టిఫికెట్ కొనుగోలు.. యువకుడి అరెస్టు

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.