Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Malaikottai Vaaliban | రెండు పార్టులుగా మోహన్‌లాల్‌ మలైకోటై వాలిబన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 17, 2024No Comments

Malaikottai Vaaliban | మలయాళ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్‌ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

January 17, 2024 / 04:19 PM IST
Malaikottai Vaaliban | రెండు పార్టులుగా మోహన్‌లాల్‌ మలైకోటై వాలిబన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..!

Malaikottai Vaaliban | మలయాళ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban). లిజో జోష్‌ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మలైకోటై వాలిబన్ యూకేలో భారీ స్థాయిలో విడుదలవుతుందని ఇప్పటికే ఓ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఓపెనింగ్ వీక్‌ 175+ థియేటర్లలో విడుదలవుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

కథానుగుణంగా ఈ సినిమాలో ఓపెన్‌ ఎండింగ్ ఉండబోతుందట. అంటే ఈ లెక్కన సీక్వెల్‌ తెరకెక్కించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. అయితే దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో హరీష్‌ పేరడి కీ రోల్‌ పోషిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్లు విద్యుత్‌ జమ్వాల్‌, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్‌ సేత్‌, మనికంద రాజన్‌, ఆండ్రియా రావెరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం యూకేలో పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతున్న మలయాళ సినిమాగా ఇప్పటికే రికార్డుల్లోకెక్కింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ప్రీ లుక్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. మలైకోటై వాలిబన్ షూటింగ్‌ను మోహన్‌ లాల్ టీం 2023 జూన్‌లో పూర్తి చేసింది టీం. ఈ మూవీని మ్యాక్స్ ల్యాబ్స్‌-సెంచురీ ఫిలిమ్స్‌ బ్యానర్లపై జాన్‌-మేరీ క్రియేటివ్‌ తెరకెక్కిస్తున్నారు.

మోహన్‌ లాల్‌ మరోవైపు వృషభ, Empuraan, Rambaan , BARROZ, Ram: Part 1 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

#MalaikottaiVaaliban UK theatre list 🔥🔥🔥
OPENING WEEK 175+ screens 🥵

BIGGEST RELEASE for Malayalam movie 🔥@FilmsRft 👏 pic.twitter.com/MJK7vaV4q5

— AB George (@AbGeorge_) January 11, 2024

#MalaikkottaiVaaliban trailer launch on January 18th in Cochin with a promotional event.

Weight Lifting, Arm Wrestling, Gusthi etc.

Another poster on the way 💥#Mohanlal

— Southwood (@Southwoodoffl) January 11, 2024

మోహన్‌ లాల్‌ నయా స్టిల్‌ వైరల్..

#VAALIBAN Latest still 😮🔥

January 25,2024 Release!#Mohanlal #MalaikottaiVaaliban #LijoJosePellissery pic.twitter.com/uLihe5m2oG

— Suresh PRO (@SureshPRO_) November 5, 2023

Most awaiting #MalaikottaiVaaliban update on Tomorrow 5pm 💥#Mohanlal #LijoJosePellissery pic.twitter.com/rTgSgyAZax

— Sonia Vimal (@NameisSoni) September 17, 2023

మలైకోటై వాలిబన్‌ ఫస్ట్‌ లుక్‌..

Presenting to you the 1st Look of #MalaikottaiVaaliban Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@Mohanlal #MohanlalWithLJP @mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/FrEonCaUFV

— BA Raju’s Team (@baraju_SuperHit) April 14, 2023

 

And now, the wait has a face!

Presenting to you the First Look of #MalaikottaiVaaliban! Keep cheering us on our journey to bring this movie to life.#MalaikottaiVaalibanFL@mrinvicible @shibu_babyjohn @mesonalee @danishsait #johnandmarycreative #maxlab pic.twitter.com/D8f2FM3oFP

— Mohanlal (@Mohanlal) April 14, 2023

జై సల్మీర్‌ షూటింగ్‌లో మోహన్‌ లాల్‌

To all those eyes and ears for Malaikottai Vaaliban, hey, we begin today! #LijoJosePellissery #johnandmarycreative #MalaikottaiVaaliban #maxlab pic.twitter.com/4oKvJWY3s5

— Mohanlal (@Mohanlal) January 18, 2023

The much awaited shoot of Lijo Jose Pellissery directorial and Mohanlal starrer, ‘Malaikottai Valiban’ kickstarted in Jaisalmer#MalaikottaiVaaliban@mohanlal @mrinvicible @shibu_babyjohn #johnandmarycreatives #centuryfilms #maxlab @propratheesh @baraju_SuperHit pic.twitter.com/ca52PYG38R

— BA Raju’s Team (@baraju_SuperHit) January 18, 2023

హరీష్‌ పేరడి డబ్బింగ్ స్టిల్‌ ..

#HareeshPeradi completed dubbing for #MalaikottaiVaaliban ⚡#Mohanlal #LJP pic.twitter.com/gTZx56NqlC

— Arjun (@ArjunVcOnline) August 1, 2023

పార్టీ మూడ్‌లో ఇలా..

#MohanLal‘s much awaited #MalaikottaiVaaliban has been wrapped up. Here are some clicks from packup party ✨📸@Mohanlal @mrinvicible @shibu_babyjohn #Kochumon #Johnandmarycreative #Maxlab #CenturyFilms @propratheesh @baraju_SuperHit #MohanlalWithLJP pic.twitter.com/xAHLSx3onM

— BA Raju’s Team (@baraju_SuperHit) June 18, 2023

 

Previous article

Belly Fat | ఆహారంలో మార్పుల‌తో పొట్ట‌లో కొవ్వు క‌రిగించేయండిలా..!

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.