Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Manjummel Boys | తెలుగులోకి వ‌చ్చేస్తున్న మలయాళీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 3, 2024No Comments

Manjummel Boys | మలయాళ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నెల‌లో హ్యాట్రిక్ బ్లాక్‍బాస్టర్లతో కళకళలాడుతోంది. ఇప్ప‌టికే ‘ప్రేమ‌లు’, ‘భ్ర‌మ‌యుగం’ వంటి సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది.

March 3, 2024 / 05:59 PM IST
Manjummel Boys | తెలుగులోకి వ‌చ్చేస్తున్న మలయాళీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’

Manjummel Boys | మలయాళ సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నెల‌లో హ్యాట్రిక్ బ్లాక్‍బాస్టర్లతో కళకళలాడుతోంది. ఇప్ప‌టికే ‘ప్రేమ‌లు’, ‘భ్ర‌మ‌యుగం’ వంటి సినిమాల‌తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన మాలీవుడ్ తాజాగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. గ‌తవారం మ‌ల‌యాళంలో విడుద‌లైన చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్'(Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 22న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవ‌లం రూ.5కోట్ల బడ్జెట్‍తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది.

ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం తెలుగులోకి రాబోతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా తెలుగుకు సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ మూవీని మార్చి 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ ఇంకా అభిరాం ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 2006లో తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహల‌ను సంద‌ర్శించడానికి వెళ్ల‌గా ఆ గ్యాంగ్‌లో ఒక‌రు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌పై సినిమా రావ‌డంతో ప్రేక్ష‌కులు కాసులు వ‌ర్షం కురిపిస్తున్నారు.

#ManjummelBoys – Telugu – 15th March pic.twitter.com/dJkBB9BZPP

— Aakashavaani (@TheAakashavaani) March 3, 2024



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.