Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Manjummel Boys | రజనీకాంత్‌ను క‌లుసుకున్న ‘మంజుమ్మెల్ బాయ్స్​’ టీమ్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 30, 2024No Comments

Manjummel Boys | చిన్న సినిమాగా విడుద‌లై మ‌ల‌యాళంలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్​’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 22న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవ‌లం రూ.5కోట్ల బడ్జెట్‍తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది.

March 30, 2024 / 04:10 PM IST
Manjummel Boys | రజనీకాంత్‌ను క‌లుసుకున్న ‘మంజుమ్మెల్ బాయ్స్​’ టీమ్

Manjummel Boys | చిన్న సినిమాగా విడుద‌లై మ‌ల‌యాళంలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్​’ (Manjummel Boys). సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవ‌రి 22న విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. కేవ‌లం రూ.5కోట్ల బడ్జెట్‍తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది. అయితే రీసెంట్‌గా ఈ సినిమా చూసిన సూప‌ర్ స్టార్ రజనీకాంత్ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సినిమా రజనీకి బాగా న‌చ్చ‌డంతో చిత్ర బృందాన్ని ఇంటికి ఆహ్వానించి ప్ర‌శంసించారు. ఈ సినిమాలో న‌టించిన వారితో పాటు ద‌ర్శ‌కుడి మేకింగ్‌ స్టైల్‌ను మెచ్చుకున్నారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమాను చిదంబర్ పీ పొదువల్(Chidambaram S Poduval) ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. సౌబిన్‌ షాహిర్‌, శ్రీనాథ్‌ భసి, బాలు వర్గీస్​, గణపతి, సీనియర్ నటుడు లాల్‌, అరుణ్​ కురియన్, ఖలిడ్​ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్​, ​దీపక్‌ పరంబోల్‌, షెబిన్​ బెన్సన్​, లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 2006లో తమిళనాడు కొడైకెనాల్‌లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ గుణ గుహల‌ను సంద‌ర్శించడానికి వెళ్ల‌గా ఆ గ్యాంగ్‌లో ఒక‌రు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోతాడు. అయితే అతడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన రెస్క్యూ ఈ సినిమా స్టోరీ. అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌పై సినిమా రావ‌డంతో ప్రేక్ష‌కులు కాసులు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం తెలుగులోకి రాబోతుంది. ఏప్రిల్ 05న ఈ సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.