Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Manjummel Boys | రియల్‌ లొకేషన్స్‌లో మంజుమ్మల్‌ బాయ్స్‌ తీశాం: దర్శకుడు చిదంబరం-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 31, 2024No Comments

మలయాళ ఇండస్ట్రీలో 200కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. యథార్థ సంఘటనల ఆధారంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నది.

March 31, 2024 / 07:45 AM IST
Manjummel Boys | రియల్‌ లొకేషన్స్‌లో మంజుమ్మల్‌ బాయ్స్‌ తీశాం: దర్శకుడు చిదంబరం

Manjummel Boys | మలయాళ ఇండస్ట్రీలో 200కోట్లు వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. యథార్థ సంఘటనల ఆధారంగా సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. చిదంబరం ఎస్‌ పొదువల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగులో ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరం ఎస్‌ పొదువల్‌ మాట్లాడుతూ ‘కొడైకెనాల్‌లోని గుణ గుహ నేపథ్యంలో నడిచే కథ ఇది.

కేరళ మంజుమ్మెల్‌ పట్టణానికి చెందిన కొందరు స్నేహితులు గుణ కేవ్స్‌కు వెళతారు. వారిలో ఓ వ్యక్తి గుణ గుహలో చిక్కుకుపోతాడు. అతన్ని రక్షించడానికి మిత్రబృందం చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఈ కథ ఆద్యంతం ఆసక్తిగా నడుస్తుంది. ఈ సినిమా కోసం రియల్‌ మంజుమ్మెల్‌ బాయ్స్‌ను కలిసి వివరాల్ని సేకరించాను.

ఈ సినిమా తీయడానికి మూడేళ్ల సమయం పట్టింది. చాలా వరకు రియల్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపాం. ‘గుణ’ చిత్రంలోని ‘కమ్మని నీ ప్రేమలేఖలే రాసింది హృదయమే..’ పాటను ఆ గుహలోనే చిత్రీకరించారు. అందుకే సినిమా ఆరంభంలో ఈ పాటను ఉపయోగించాం. కమల్‌హాసన్‌ ఈ సినిమా చూసి మంచి ప్రయత్నం చేశారని మమ్మల్ని అభినందించారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ ద్వారా ఈ సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది’ అన్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.