Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Merry Christmas | ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్’.!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 24, 2024No Comments

Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ క‌థ‌నాయిక‌గా జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

January 24, 2024 / 12:16 PM IST
Merry Christmas | ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి ‘మేరీ క్రిస్మస్’.!

Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ క‌థ‌నాయిక‌గా జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాగా మంచి విజ‌యాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 9న లేదా 16 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా హ‌క్కుల‌ను దాదాపు రూ.60 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

మ్యాచ్ బాంక్స్ పిక్చర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, టిప్స్ ఇండ‌స్ట్రీతో క‌లిసి ర‌మేశ్ తౌర‌ని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, సంజయ్ కపూర్, దిను ఆనంద, విన‌య్ పాఠ‌క్ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.