Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

MI vs CSK | ముస్తాఫిజుర్‌ స్ట‌న్నింగ్ క్యాచ్.. హాఫ్ సెంచ‌రీ బాదిన రోహిత్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressApril 14, 2024No Comments

MI vs CSK : భారీ ఛేద‌న‌లో ముంబై ఇండ‌యన్స్(Mumbai Iindians) క‌ష్టాల్లో ప‌డింది. యార్క‌ర్ కింగ్ ప‌థిర‌న వేసిన 8వ ఓవ‌ర్‌లో ఇషాన్ కిష‌న్ (23)ఔట్ కాగా.. ఆ త‌ర్వాత బంతికే ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్(0) డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

April 14, 2024 / 10:26 PM IST
MI vs CSK | ముస్తాఫిజుర్‌ స్ట‌న్నింగ్ క్యాచ్.. హాఫ్ సెంచ‌రీ బాదిన రోహిత్

MI vs CSK : భారీ ఛేద‌న‌లో ముంబై ఇండ‌యన్స్(Mumbai Iindians) క‌ష్టాల్లో ప‌డింది. ఒకే ఓవ‌ర్లో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. యార్క‌ర్ కింగ్ ప‌థిర‌న వేసిన 8వ ఓవ‌ర్‌లో ఇషాన్ కిష‌న్ (23)ఔట్ కాగా.. ఆ త‌ర్వాత బంతికే ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్(0) డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. సూర్య కొట్టిన‌ బంతిని బౌండ‌రీ వ‌ద్ద ముస్తాఫిజుర్ గాల్లోకి ఎగిరి మ‌రీ అందుకున్నాడు.

🎥 It’s That Moment

OUT. OF. SIGHT 💥

Rohit Sharma deposits a 90m MAXIMUM into the crowd 💪

He has moved past FIFTY and looking in a brilliant touch! 👏 👏

Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvCSK | @ImRo45 | @mipaltan pic.twitter.com/LDnX4qedu1

— IndianPremierLeague (@IPL) April 14, 2024

బౌండ‌రీ రోప్‌కు కాలు త‌గ‌ల‌కుండా ముస్తాఫిజుర్ శ‌రీరాన్ని బ్యాలెన్స్ చేసుకొని బంతిని బ‌య‌ట‌కు విసిరేసి తాపీగా క్యాచ్‌ను పూర్తి చేశాడు. దాంతో, 70 ర‌న్స్ వ‌ద్ద ముంబై రెండు వికెట్లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత జ‌డేజా ఓవ‌ర్లో బౌండ‌రీతో రోహిత్ శ‌ర్మ‌(55), ఫిఫ్టీ సాధించాడు. తిల‌క్ వ‌ర్మ‌ 12 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. 10 ఓవర్ల‌కు స్కోర్.. 90/2.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.