Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Motorola Razr 40 Ultra- Edge 40 Neo

TelanganapressBy TelanganapressJanuary 11, 2024No Comments

Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్‌లో ఆవిష్కరించింది.

January 11, 2024 / 10:23 PM IST
Motorola Razr 40 Ultra- Edge 40 Neo | న్యూ కలర్‌లో మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా.. ఎడ్జ్ 40 నియో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!

Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్‌లో ఆవిష్కరించింది. న్యూ పీచ్ ఫుజ్ కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లోకి ఎంటరైంది. శనివారం నుంచి ఈ ఫోన్లు మార్కెట్లో లభిస్తాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra) ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తాయి.

మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ పీచ్ ఫుజ్ కలర్ వేరియంట్ ఫోన్.. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్‌, లీడింగ్ రిటైల్ స్టోర్లలో స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ కింద రూ.69,999లకు లభిస్తుంది. ఈ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. ఇన్‌ఫినైట్ బ్లాక్, వివా మేజెంటా, గ్లాసియర్ బ్లూ షేడ్ కలర్స్ లో లభిస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకు ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ ద్వారా లభిస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ బ్యూటీ, కనీల్ బే, సూథింగ్ సీతోపాటు పీచ్ ఫుజ్ కలర్‌లో లభిస్తుంది. ఈ ఫోన్లను గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించింది.

మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫోల్డబుల్ పోలెడ్ డిస్ ప్లే విత్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.6 అంగుళాల (1056×1066 పిక్సెల్స్) పోలెడ్ ఔటర్ పానెల్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) పోలెడ్ కర్వ్‌డ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. రెండు మోడల్ ఫోన్లూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 3800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.

Previous article

INDvsAFG 1st T20I: దూబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. జితేశ్‌ మెరుపులు.. తొలి టీ20 భారత్‌దే..

Next article

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.