Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

MS Dhoni | చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 23, 2024No Comments

MS Dhoni | ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

March 23, 2024 / 06:04 PM IST
MS Dhoni | చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు..!

MS Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు.

ఇప్పటి వరకు మొత్తం 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్‌.. తాజా రనౌట్‌తో కలిపి 24 రనౌట్లు చేశాడు. అంతకుముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడేజా 227 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 23 రనౌట్‌లు చేశాడు. తాజా రనౌట్‌తో జడేజా ఆల్‌టైమ్ రికార్డును 42 ఏళ్ల ధోని బ్రేక్ చేశాడు.

కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎంఎస్‌ ధోని తప్పుకున్నాడు. తన బాధ్యతలను యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. రుతురాజ్‌ సారథ్యంలో ఈ సీజన్‌లో సీఎస్‌కే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.