Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Naa Saami Ranga | ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘నా సామి రంగ’.. ఎక్కడ చూడొచ్చంటే.?-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 17, 2024No Comments

Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూప‌ర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు.

February 17, 2024 / 12:41 PM IST
Naa Saami Ranga | ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘నా సామి రంగ’.. ఎక్కడ చూడొచ్చంటే.?

Naa Saami Ranga | టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన రీసెంట్ సూప‌ర్ హిట్ చిత్రం నా సామి రంగ (Naa Saami Ranga). కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక చాలా రోజుల త‌ర్వాత నాగార్జున‌కు హిట్ ప‌డ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా సంబ‌రాలు చేసుకున్నారు. అయితే థియేట‌ర్‌లలో అల‌రించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ+ హాట్‌స్టార్ వేదిక‌గా ఈ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. పవన్‌ కుమార్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందించాడు. ఈ చిత్రానికి ఆస్కార్స్ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు.

Dive into Kishtayya’s world of love, family and brotherhood🤌🏽🙌
#NaaSaamiRanga Streaming now in Telugu Tamil and Kannada. #NaaSaamiRangaonHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon… pic.twitter.com/omxuky532o

— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 17, 2024

ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. 1960-80మధ్య కాలంలో గోదావరి, అంబాజీపేట నేపథ్యంలో సాగే కథ ఇది. కిష్టయ్య( నాగార్జున) అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లానే వుంటారు. ఆ ఊర్లో వడ్డి వ్యాపారం చేసే వరదరాజులు( రావు రమేష్) కూతురు వరాలు( అషికా రంగనాథన్) కిష్టయ్య ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వాళ్ళ పెళ్ళికి అడ్డంకిగా మారుతుంది. మరి ఈ ఇద్దరి పెళ్లి జరిగిందా ? వీళ్ళ పెళ్లికి వున్న అడ్డంకి ఏమిటి? ఈ కథలో పెద్దయ్య( నాజర్) భాస్కర్ (తరుణ్ భాస్కర్) మంగ( మిర్నా మీనన్) కుమారి( రుక్సర్) పాత్రల ప్రాధాన్యత ఏమిటి ? కిష్టయ్య, అంజి పాత్రల ప్రయాణం ఏ తీరాలకు చేరింది? కిష్టయ్య ప్రేమకథకు మిగింపు దొరికిందా ? ఇవన్నీ తెరపై చూడాలి.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.