Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Nithiin – Teja Sajja | హ‌నుమంతును క‌లిసిన ‘శ్రీ ఆంజనేయం’ అంజి.. ఫొటో వైర‌ల్-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 16, 2024No Comments

Hanuman Movie | ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వ‌చ్చిన టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది.

February 16, 2024 / 01:09 PM IST
Nithiin – Teja Sajja | హ‌నుమంతును క‌లిసిన ‘శ్రీ ఆంజనేయం’ అంజి.. ఫొటో వైర‌ల్

Hanuman Movie | ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వ‌చ్చిన టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హనుమాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా న‌టించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలోని హ‌నుమంతు (తేజ సజ్జా).. “శ్రీ ఆంజనేయం” లోని అంజిని క‌లుసుకున్నాడు. అవును టాలీవుడ్ హీరో నితిన్, తేజ సజ్జా తాజాగా ఓ రెస్టారెంట్‌లో క‌లుసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

HanuMan × SriAnjaneyam 😊 pic.twitter.com/pGqqjXwDHj

— Teja Sajja (@tejasajja123) February 16, 2024

లెజెండరీ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం “శ్రీ ఆంజనేయం”. 2004లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్‌, హనుమాన్‌ భక్తుడు అంజిగా నితిన్‌ నటించారు. అయితే ఈ సినిమా అంతగా ఆడకపోయినా ఇందులోని గ్రాఫిక్స్ ఇప్పటికి ప్రేక్షకులు మర్చిపోవట్లే అంటే అంతలా ఇంపాక్ట్ చూపించింది ఈ చిత్రం.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.