Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

NZ vs AUS 1st Test

TelanganapressBy TelanganapressMarch 3, 2024No Comments

NZ vs AUS 1st Test : వెల్లింగ్‌ట‌న్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) ఘ‌న విజ‌యం సాధించింది. స్టార్ స్పిన్న‌ర్ నాథ‌న్ లియాన్(Nathan Lyon) విజృంభించ‌డంతో న్యూజిలాండ్ (Newzealand)పై 172 ప‌రుగుల తేడాతో…

March 3, 2024 / 09:46 AM IST
NZ vs AUS 1st Test | లియాన్‌కు 10 వికెట్లు.. భారీ తేడాతో ఓడిన కివీస్

NZ vs AUS 1st Test : వెల్లింగ్‌ట‌న్‌లో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Australia) ఘ‌న విజ‌యం సాధించింది. స్టార్ స్పిన్న‌ర్ నాథ‌న్ లియాన్(Nathan Lyon) విజృంభించ‌డంతో న్యూజిలాండ్ (Newzealand)పై 172 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన లియాన్ ఈ ఫీట్ సాధించిన ప‌దో స్పిన్న‌ర్‌గా రికార్డుకెక్కాడు. నాలుగో రోజు 196 ప‌రుగుల‌కే కివీస్ కుప్ప‌కూలింది.

నాలుగో రోజు 111/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ను లియాన్ దెబ్బ‌కొట్టాడు. ర‌చిన్ ర‌వీంద్ర‌(56), టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిఫ్స్‌(1)ల‌ను ఔట్ చేసి ఆస్ట్రేలియాను గెలుపు వాకిట నిలిపాడు. చివ‌ర్లో స్కాట్ క‌గ్గెలెజీన్(26), మ్యాట్ హెన్రీ(14)లు కాసేపు పోరాడినా గ్రీన్, హేజిల్‌వుడ్ ఈ ఇద్ద‌రినీ ఔట్ చేసి కివీస్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. దాంతో, ఆస్ట్రేలియా భారీ తేడాతే గెలిచి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచ‌రీ హీరో కామెరూన్ గ్రీన్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

Nathan Lyon spun Australia to victory, becoming the first spinner to take a Test ten-for in New Zealand since December 2006 😮https://t.co/b33rgwKGuu #NZvAUS pic.twitter.com/Iqcmx41QzH

— ESPNcricinfo (@ESPNcricinfo) March 3, 2024

టాపార్డ‌ర్ వైఫ‌ల్యంతో…

తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో త‌క్కువ స్కోర్‌కే ఆలౌట‌య్యింది. మూడో రోజు ఫిలిఫ్స్ విజృంభ‌ణ‌తో ఆస్ట్రేలియా 164 ర‌న్స్‌కే ఆలౌటయ్యింది. లియాన్ 41 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆసీస్‌ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన న్యూజిలాండ్‌ను ఓపెన‌ర్లు టామ్ లాథ‌మ్(8), విల్ యంగ్‌(15)లు నిరాశ‌ప‌రిచారు.

Rachin Ravindra cuts one straight to point, and Nathan Lyon also prises out Tom Blundell for a duck!

Australia well in control, New Zealand 126 for 5 chasing 369https://t.co/xgMWgIbxXp #NZvAUS pic.twitter.com/oIIg6kMuQH

— ESPNcricinfo (@ESPNcricinfo) March 2, 2024

తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగిన విలియ‌మ్స‌న్‌(9)ను లియాన్ బోల్తా కొట్టించాడు. మూడో రోజు ఆట ముగిసే స‌రికి ర‌చిన్ ర‌వీంద్ర‌(52 నాటౌట్‌), డారిల్ మిచెల్‌(12 నాటౌట్)లు సౌక‌ర్యంగా ఆడారు. దాంతో, నాలుగో రోజు న్యూజిలాండ్ 258 ప‌రుగులు చేసి సిరీస్‌లో బోణీ చేస్తుంద‌ని అనిపించింది. కానీ, లియాన్ త‌న స్పిన్ మాయ‌తో కివీస్ మిడిలార్డ‌ర్‌ను డ‌గౌట్‌కు చేర్చాడు.

The Wellington Test could’ve gone New Zealand’s way had it not been for the 174* from Cameron Green, who’s awarded the Player of the Match ✨https://t.co/xgMWgIbxXp #NZvAUS pic.twitter.com/3M0pwaLqSh

— ESPNcricinfo (@ESPNcricinfo) March 3, 2024

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ పేస‌ర్ల ధాటికి ఆసీస్ టాపార్డ‌ర్ చేతులెత్తేసింది. అయితే.. కామెరూన్ గ్రీన్(174 నాటౌట్) తొలి సెంచ‌రీతో ఆస్ట్రేలియా 383 ప‌రుగులు బాదింది. అనంత‌రం నాథ‌న్ లియాన్ నాలుగు వికెట్లు తీసి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో, ఆతిథ్య జ‌ట్టు 129 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 203 ప‌రుగుల ఆధిక్యం ల‌భించడంతో ఆస్ట్రేలియా టెస్టుపై ప‌ట్టు బిగించింది.

ఇవి కూడా చ‌ద‌వండి



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.